పేరులో ఏముంది ?

4 views
Skip to first unread message

saarada

unread,
Sep 20, 2002, 8:40:18 PM9/20/02
to racch...@yahoogroups.com

పేరులో ఏముంది ?
-------------------

పేరులో ఏముంది ?
నా ఊరులో ఏముంది ?
ఈ గుండెలో ఏముందో
తెలిసికో ! అది చాలు !

గుండెలో కొలువుండి
అండగా నిలుచుండి
నవ్వుతూ ఉంటుంది
ఎవ్వరో ఆ తల్లి !

ఏమిటో తన పేరు !
ఎక్కడో తన ఊరు !

పేరులన్నీ తనవంటూ
ఊరులన్నీ తనవంటూ
దోరనవ్వూ ఒలికించే
వారిజాక్షి ఎవరౌనో !

పదము మోపే ప్రతి చోటు
తనదె యంటూ ఉంటుంది !
కదల వమ్మా అంటున్నా
వదల బోక ఉంటుంది !

నిదుర బోయే హృదినైనా
పదముతోడ కదిపేను
ముదముమీర పలికేను

సరస మైనా గానముతో
కరుగ జేయు శిలలైనా
సరసిజాక్షి పలికెడిది
పలుకు పలుకూ అమృతము
కలుగ జేయు పరవశము

ఆమె పేరే నాపేరు
ఆమె ఊరే నా ఊరు
ఎక్కడుంటే ఆతల్లి
అక్కడుండేనీ మల్లి !


సుప్రభ
9-17-2002


ఎన్నాళ్ళుగానో లేఖలు వ్రాయని వ్యక్తి ఒకరు చిన్ని లేఖ
వ్రాస్తూ,పేరు మరిచిపోయి :-) సుప్రియా అని సంబోధించటం
జరిగింది. చూడగానే నవ్వొచ్చినా దానిని గురించి ఏమీ వ్యాఖ్య
చేయకుండానే ప్రత్యుత్తరం పంపించిన తరువాత ఆమెతో " మరీ నా
పేరు గూడా గుర్తులేని స్థితికి తీసికొస్తున్నావేమిటి ? అని
అంటూండగా పొంగించిన గేయము :-)

From saarada@y... Sat Sep 21 08:21:48 2002
Return-Path: <saarada@y...>
Received: (qmail 96959 invoked from network); 21 Sep 2002 15:21:47 -0000
Received: from unknown (66.218.66.218)
by m14.grp.scd.yahoo.com with QMQP; 21 Sep 2002 15:21:47 -0000
Received: from unknown (HELO n26.grp.scd.yahoo.com) (66.218.66.82)
by mta3.grp.scd.yahoo.com with SMTP; 21 Sep 2002 15:21:47 -0000
X-eGroups-Return: saarada@y...
Received: from [66.218.67.173] by n26.grp.scd.yahoo.com with NNFMP; 21 Sep 2002 15:21:47 -0000
X-Sender: saarada@y...
X-Apparently-To: racch...@yahoogroups.com
Received: (EGP: mail-8_1_1_3); 21 Sep 2002 14:50:11 -0000
Received: (qmail 94008 invoked from network); 21 Sep 2002 14:50:11 -0000
Received: from unknown (66.218.66.216)
by m13.grp.scd.yahoo.com with QMQP; 21 Sep 2002 14:50:11 -0000
Received: from unknown (HELO n26.grp.scd.yahoo.com) (66.218.66.82)
by mta1.grp.scd.yahoo.com with SMTP; 21 Sep 2002 14:50:11 -0000
Received: from [66.218.67.137] by n26.grp.scd.yahoo.com with NNFMP; 21 Sep 2002 14:50:09 -0000
Date: Sat, 21 Sep 2002 14:50:08 -0000
To: racch...@yahoogroups.com
Subject: What ever ----
Message-ID: <ami0v...@eGroups.com>
User-Agent: eGroups-EW/0.82
MIME-Version: 1.0
Content-Type: text/plain; charset=ISO-8859-1
Content-Length: 626
X-Mailer: Yahoo Groups Message Poster
From: "saarada" <saarada@y...>
X-Originating-IP: 63.28.2.29
X-Yahoo-Group-Post: member; u=28455363
X-Yahoo-Profile: saarada
X-eGroups-Approved-By: sreeniparuchuri <sparuchuri@h...> via web; 21 Sep 2002 15:21:45 -0000
X-RB-Message-Num: 5683

What ever ---
-------------


What ever may be form
What ever may be norm
matters not ..slight a bit
because my.. heart is set !

No one tells me ..what to do
No one tells me .. where to go
What to say ..what to write
How to play .. how to pray

Path I follow is my own
Garden I grow is my own
Light is there ..already shown
Seeds are there.. already sown

Different path ! May be so !
Different fruit ! May be so !
Do you think I do care !
As long as I reach home !

Land is there feeding me
Hand is there leading me
Aim of game ..going home !
Every road reaches same !


suprabha
9-21-2002


Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages