ఒక్కసారి ఇక్కడకు వచ్చి పార్థసారధీని దర్శించండి .

0 views
Skip to first unread message

rajachandra

unread,
May 31, 2012, 11:42:54 PM5/31/12
to Telugu Spykes of UK
సభ్యులకు నమస్కారం ,
నా బ్లాగ్ లో పార్థసారధి ఆలయ విశేషాలను వివరించాను . ఈ ఆలయం లో "
కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల మహావిష్ణువు
ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది". మీరు
ఒక్కసారి చూసి మీ అభిప్రాయాల్ని తెలియచేయగలరు .
http://rajachandraphotos.blogspot.in/2012/06/pardha-saradhi-temple-triplicane.html
ఇట్లు ,
రాజాచంద్ర.
Reply all
Reply to author
Forward
0 new messages