వీర రాఘవుల స్వామి వారని దర్శించుకున్నాను ( తిరువళ్ళురు )

2 views
Skip to first unread message

rajachandra

unread,
May 4, 2012, 2:28:03 AM5/4/12
to Telugu Spykes of UK
సభ్యలకు నమస్కారం ,
మొన్న ఆదివారం రోజు తిరువళ్ళురు వెళ్ళాను .. 108 వైష్ణవుల ప్రధాన
దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి వారని
దర్శించుకున్నాను. ఆలయ విషయాను నా బ్లాగ్ లో పొందిపరిచాను సభ్యులు
ఎవరైనా ఇప్పడివరకూ వీర రాఘవుల స్వామి ఆలయానికి వెళ్ళి ఉండకపోతే ఈ
వివరములు చూడండి . మీకు ఉపయోగపడగలవు .
http://rajachandraphotos.blogspot.in/
ఇట్లు ,
రాజా చంద్ర .
Reply all
Reply to author
Forward
0 new messages