చాల సంతోషంగా ఉంది

3 views
Skip to first unread message

rajachandra

unread,
Aug 21, 2012, 6:03:04 AM8/21/12
to Telugu Spykes of UK
అందర్కి నమస్కారం .
నా బ్లాగ్ వాళ్ళ రెండు కుటుంబాలకు మేలు జరిగింది . ఏ ఆధారం లేని వాళ్ళకు
నా బ్లాగ్ ని వీక్షించే వేంకట్ గారి తో మొదలైన నా స్నేహం వల్ల రెండు
కుటుంబాలకు 10000 /- ఆర్ధిక సహాయం చేసాం .
http://rajachandraphotos.blogspot.in/2012/08/blog-post.html
ఇట్లు ,
రాజాచంద్ర.
Reply all
Reply to author
Forward
0 new messages