తిరుత్తణి (Tiruttani) యాత్ర విశేషాలు

5 views
Skip to first unread message

rajachandra

unread,
Jul 11, 2012, 11:34:11 PM7/11/12
to Telugu Spykes of UK
నమస్కారం అండి ,
మొన్న ఆదివారం నాడు ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుత్తణి లో
కొలువై ఉండి మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి
ని దర్శించి వచ్చాను . ఎప్పడిలాగే నా బ్లాగ్ లో తిరుత్తణి యాత్ర
విశేషాలను పొందుపరిచాను . మీరు ఒకసారి చూసి మీ అభిప్రాయాలను
తెలియచేయగలరు .
http://rajachandraphotos.blogspot.in/2012/07/tiruttani.html
ఇట్లు ,
రాజాచంద్ర .
Reply all
Reply to author
Forward
0 new messages