క్రియేటివ్ కామన్స్ అన్వేషణ మరియు లైసెన్సు ఎంపిక పరికరాల స్థానికీకరణ

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Sep 28, 2010, 12:14:52 AM9/28/10
to telug...@googlegroups.com
మీకు క్రియేటివ్ కామన్స్ గురించి తెలిసేవుంటుంది. లేకపోతే, తెలుసుకోండి. :)

ఇప్పుడు, వారి CC అన్వేషణని మరియు లైసెన్సు ఎంపిక పరికరాన్ని ట్రాన్సిఫెక్స్.నెట్ లో స్థానికీకరించవచ్చు.

* CC అన్వేషణ (తెలుగు: 77%): http://www.transifex.net/projects/p/CC/c/ccsearch/
* లైసెన్సు ఎంపిక (తెలుగు: 24%): http://www.transifex.net/projects/p/CC/c/cc_org/

అలానే, వారి దృశ్యకాలన ఇతర పత్రావళినీ కూడా అనువదించవచ్చు. చూడండి wiki.creativecommons.org/Translate

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages