స్థానికీకరించిన మీడియావికీ పనిముట్లపట్టీ బొత్తాలు

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Feb 20, 2010, 9:11:41 PM2/20/10
to telug...@googlegroups.com, wiki...@wikipedia.org, telug...@googlegroups.com
వికీపీడియా ఉపయోగశీలత చేపట్టులో భాగంగా దిద్దుబాటు పనిముట్లపట్టీ లోని బొద్దు మరియు వాలు బొత్తాలను కూడా స్థానికీకరించే ప్రయత్నం జరుగుతూంది.

తెలుగుకి సంబంధించి నేను బొత్తాలను/ప్రతీకాలను (buttons or icons, whatever) తయారుచేసాను. ఇక్కడ చూడండి: http://commons.wikimedia.org/wiki/Vector_edit_toolbar

వీటిపై మీ సలహాలు మరియు సూచనలు తెలియజేయండి. అవి బావున్నాయనుకుంటే, వాటిని తెవికీలో ఎవరైనా అధికారి స్థాపించవచ్చు (ఎలా).


ఇట్లు,
వీవెన్.

తా.క.: అన్నట్టు, తెవికీ సంబంధించిన చర్చలకు తెవికీ అధికారిక మెయిలింగు జాబితా (wiki...@wikipedia.org) ని ఉపయోగించండి.


--
Read Telugu blogs @ koodali.org

Veeven (వీవెన్)

unread,
Feb 22, 2010, 3:39:34 AM2/22/10
to &#3108, &#3142, &#3122, &#3137, &#3095, &#3137, &#3125, &#3135, &#3093, &#3136, &#3114, &#3136, &#3105, &#3135, &#3119, &#3134, &#3118, &#3142, &#3119, &#3135, &#3122, &#3135, &#3074, &#3095, &#3149, &#3122, &#3135, &#3128, &#3149, &#3103, &#3149,, telug...@googlegroups.com, telug...@googlegroups.com

22 ఫిబ్రవరి 2010 6:33 am న, D.V.N. Sarma <dvns...@gmail.com> ఇలా రాసారు :
ఆయ్యా,

ఈ మెయిలులో మీరు వాడిన కొన్ని మాటలు చాలా కృతకంగా ఉన్నాయి.

అవేమిటో చెప్పండి. వీలుంటే, వాటికి మీ ప్రత్యామ్నాయాలు కూడా.


ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages