కివిక్స్ (ఆఫ్‌లైన్ వికీపీడియా రీడర్) ఉపకరణాన్ని తెలుగు లోనికి అనువదించండి

4 views
Skip to first unread message

వీవెన్

unread,
Aug 21, 2011, 1:17:42 AM8/21/11
to telug...@googlegroups.com
వికీపీడియా మరియు ఇతరత్రా జాల సమాచారాన్ని ఆఫ్‌లైనులోనూ చదవుకోగలిగే సౌలభ్యాన్ని కలిగించే కివిక్స్ ఉపకరణాన్ని ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్ ద్వారా తెలుగు లోనికి అనువదించవచ్చు.

ఈ విషయంపై వికీమీడియా బ్లాగు టపా: http://blog.wikimedia.org/2011/08/20/kiwix-localisation-is-supported-at-translatewiki-net/

మీకు ఇప్పటికే ట్రాన్సులేట్‌వికీ.నెట్ సైటులో ఖాతా లేకుంటే, ఖాతా తెరిచి అనువాదం చేయడానికి అనుమతికై అభ్యర్థించాలి. ట్రాన్సులేట్‌వికీ.నెట్ ద్వారా మీడియావికీ, స్టేటస్.నెట్, వంటి ఉపకరణాలను స్థానికీకరించవచ్చు.

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages