Fwd: తెలుగు స్థానికీకరణ తాజా సమాచారం మరియు కొత్త సంవత్సర ప్రాధాన్యతలు

1 view
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Jan 13, 2011, 3:42:25 AM1/13/11
to telug...@googlegroups.com, telugu-c...@googlegroups.com, telug...@googlegroups.com
స్థానికీకరణ మరి యింకొన్ని తెలుగు గ్రూపులకు సమాచారము మరియు సహాయానికి విజ్ఞప్తి.

---------- Forwarded message ----------
From: Arjuna Rao Chavala <arjun...@googlemail.com>
Date: 2011/1/13
Subject: తెలుగు స్థానికీకరణ తాజా సమాచారం మరియు కొత్త సంవత్సర ప్రాధాన్యతలు
To: indlinu...@lists.sourceforge.net
Cc: ubuntu-...@lists.launchpad.net, linux-telugu-users <linux-tel...@googlegroups.com>, telugu-c...@googlegroups.com


మిత్రులారా,
ఇటీవల నేను లిబ్రెఆఫీసు తెలుగు స్థానికీకరణ చాలావరకు పరిష్కరించి, మఖ్యంగా రైటర్ సంవాదాలు అర్ధవంతమైనవిగా మరియు అక్షరక్రమ దోషాలులేకుండా చేసి దాఖలుచేశాను. RC3 తో అది విడుదలవుతుంది.
ఏప్రిల్ చివరికల్లా ఉబుంటు పూర్తి తెలుగు విడుదల చేయటానికి నా వంతు కృషి చేస్తున్నాను. మీ తోడ్పాటు, సహయం కోరుచున్నాను. దీనికోసం ముఖ్యంగా చేయవలసినవి
1) విండోస్ వ్యవస్థలలో డిస్క్ విభజన(Partition) మార్పులు అవసరంలేకుండా స్థాపించగల మాడ్యూల్  వూబి స్థానికీకరణ ( 100 పదబంధాలు)   (ఉబుంటులో తెలుగు బూట్ స్థాయి నుండి కనబడుటానికి చర్యలు. డెబియన్ ఇన్స్టాలర్ అనువాదం పూర్తయ్యింది.) 
2) తెలుగు టైపింగ్ ట్యూటర్ వుపకరణం klavaro
౩) లిబ్రెఆఫీసు రైటర్, ఇంప్రెస్ సహాయ ఫైళ్లు
3) విద్యా అనువర్తనములు,
చిన్న పిల్లలకొరకు  gcompris
 విషయానికొకటి చొప్పున
తెలుగు klettres అక్షరం టైపింగు అనుభవ వుపకరణం (పవిత్రన్ కొంత చేశాడు)
లెక్కలు geogebra
సామాజికశాస్త్రం ..గుర్తించాలి
విజ్ఞానశాస్త్రం .. గుర్తించాలి
మీ సలహాలతో స్పందించిండి

లినక్స్ తెలుగు వాడుకరుల వెబ్సైటు    చూస్తూ వుండండి.

ధన్యవాదాలు
అర్జున

Reply all
Reply to author
Forward
0 new messages