వికీరీడర్‌ని ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీలో అనువదించవచ్చు

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Mar 5, 2010, 6:28:03 AM3/5/10
to telug...@googlegroups.com
వికీరీడర్ (ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే ఆఫ్‌లైన్ వికీపీడియా రూపం) ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీలో స్థానికీకరణకి లభ్యం.

మీకు ట్రాన్స్‌లేట్‌వికీలో అనువాద హక్కులుంటే, ఇక్కడ అనువదించవచ్చు: http://translatewiki.net/w/i.php?title=Special:Translate&task=untranslated&group=out-wikireader

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

Sekhar Panja

unread,
Mar 5, 2010, 6:34:01 AM3/5/10
to telug...@googlegroups.com
వీవెన్ గారు,

నాకు ఉబుంటు అనువాద హక్కులు ఉన్నాయి కాని ట్రాన్స్‌లేట్‌వికీలో అనువాద హక్కులు లేవు. కావున మీరు నాకు ఆ హక్కులు ఇచ్చారంటే నా వంతు సహకారాన్ని అందజేస్తాను. దీనికై ఏం చేయాలో చెప్పగలరు.

నెనర్లు
శేఖర్

2010/3/5 Veeven (వీవెన్) <vee...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "telugu-l10n" group.
To post to this group, send email to telug...@googlegroups.com.
To unsubscribe from this group, send email to telugu-l10n...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/telugu-l10n?hl=te.

Veeven (వీవెన్)

unread,
Mar 5, 2010, 6:40:58 AM3/5/10
to telug...@googlegroups.com, Sekhar

5 మార్చి 2010 5:04 pm న, Sekhar Panja <sekha...@gmail.com> ఇలా రాసారు :

వీవెన్ గారు,

నాకు ఉబుంటు అనువాద హక్కులు ఉన్నాయి కాని ట్రాన్స్‌లేట్‌వికీలో అనువాద హక్కులు లేవు. కావున మీరు నాకు ఆ హక్కులు ఇచ్చారంటే నా వంతు సహకారాన్ని అందజేస్తాను. దీనికై ఏం చేయాలో చెప్పగలరు.

సంతోషం. కానీ, ట్రాన్స్‌లేట్‌వికీలో హక్కులు నేను ఇవ్వలేను. మీరు ఇక్కడ నుండి మొదలుపెట్టండి: http://translatewiki.net/wiki/Special:FirstSteps/te


ఇట్లు,
వీవెన్.

Sekhar Panja

unread,
Mar 5, 2010, 6:42:21 AM3/5/10
to Veeven (వీవెన్), telug...@googlegroups.com
నెనర్లు వీవెన్ గారు.

శేఖర్

2010/3/5 Veeven (వీవెన్) <vee...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages