స్థానికీకరణ వార్తలు

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Mar 17, 2010, 10:16:10 AM3/17/10
to telug...@googlegroups.com
రెండు వార్తలు:
  • డ్రూపల్ స్థానికీకరణ వేదిక (localize.drupal.org) కి ఈ మధ్యే కొన్ని మెరుగులు దిద్దారు. వీటివల్ల అక్కడ స్థానికీకరణ సులభమవుతుంది. చూడండి http://localize.drupal.org/node/1218
  • మీడియావికీ 1.16 విడుదలకి సిద్ధమవుతూంది. మీడియావికీ తెలుగు అనువాదాలు 100% పూర్తయ్యాయి, కానీ వికీమీడియా ఉపయోగించే పొడగింతలకి సంబంధించి చేయాల్సిన అనువాదాలు ఉన్నాయి. చూడండి: http://translatewiki.net/w/i.php?title=Special%3ATranslate&task=untranslated&group=ext-0-wikimedia&language=te&limit=100
వివిధ స్థానికీకరణల్లో మీరు ఎలా పాల్గొనవచ్చో సందేహాలుంటే అడగండి.

ఇట్లు,
వీవెన్.


--
Read Telugu blogs @ koodali.org
Reply all
Reply to author
Forward
0 new messages