గూగుల్ క్రోమ్ పొడగింతల అనువాదం

3 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jan 5, 2011, 7:19:52 AM1/5/11
to telug...@googlegroups.com
గూగుల్ క్రోమ్ విహారిణి యొక్క పొడగింతలను స్థానికీకరించడానికి ఒక అనధికారిక సైటు ప్రారంభమైంది: http://interpr.it/

ఇదీ వార్త: http://www.chrisfinke.com/2011/01/03/improving-the-browser-extension-localization-process/

ప్రస్తుతం మూడు క్రోమ్ పొడగింతలు మాత్రమే ఇక్కడ అనువాదానికి అందుబాటులో ఉన్నాయి. క్రోమ్ పొడగింతల తయారీదార్లు ఈ సేవ గురించి తెలుసుకుని, దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టే కొద్దీ, కొత్త కొత్త పొడగింతలు చేరుతూ ఉంటాయి. దీనిపై ఓ కన్నేసి ఉంచండి.

నెనరులు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages