ఓపెన్ ఆఫీసు 3.0 లో తెలుగు ముద్రాక్షర తనిఖీ విడుదల

0 views
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Dec 25, 2010, 12:24:22 AM12/25/10
to indlinu...@lists.sourceforge.net, linux-telugu-users, ubuntu-...@lists.launchpad.net, telug...@googlegroups.com, locali...@swecha.net, telugu-c...@googlegroups.com, telug...@googlegroups.com, telug...@googlegroups.com
నమస్తే
నేను  తెలుగు ముద్రాక్షర తనిఖీ (Telugu spell checker for OO3.X) విస్తరణను దాఖలు చేశాను.
http://extensions.services.openoffice.org/en/project/HunSpellDict-te_IN నుండి స్థాపించుకోవచ్చు.
దాదపు, 1 లక్షపదాలున్నప్పటికి ముద్రాక్షర తనిఖీ  (లేక ముద్రారాక్షసాల తనిఖీ) అంత ఉపయోగంగా అనిపించటంలేదు.
దీనిని మెరుగుపరచడానికి వాడేవాళ్లు కావాలి. దీనిలో పదాలు aspell  (sep 2005) పాకేజీ నుండి గ్రహింపబడినవి. అయితే హిందీలో వాడుకరులు వారు వాడితే మెరుగుపడిన పదజాబితాతో స్పెల్ చెకర్ను 2009 లో ఆధునీకరణం చేశారు,  మనం కూడా వాడుతుంటే దీనిని మెరుగుపరచే అవకాశం వుంది.


శుభం
అర్జున
తాక:ఒకటి కంటే ఎక్కువ నకళ్లు మీకు చేరితే మన్నించండి.
Reply all
Reply to author
Forward
0 new messages