phpMyAdminని ఇప్పుడు తెలుగులోనికి స్థానికీకరించవచ్చు

1 view
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Mar 18, 2010, 8:06:11 PM3/18/10
to telug...@googlegroups.com
ఇటీవలే మైకేల్ సిహార్ phpMyAdminని జాలంలో స్థానికీరణకి వీలుగా మార్చాడు. అయితే, అక్కడ ఉన్న భాషల జాబితాలో తెలుగు లేదు. తెలుగుని చేర్చమని నేను అతనికి వ్రాసాను. తత్ఫలితంగా, ఇప్పుడు phpMyAdminని తెలుగులోనికి అనువదించవచ్చు.

https://l10n.cihar.com/te/phpmyadmin/

నేను మొదలుపెట్టాను. మీరూ ఓ చేయి వేస్తారని ఆశిస్తున్నాను.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

Veeven (వీవెన్)

unread,
Nov 29, 2010, 10:13:51 AM11/29/10
to telug...@googlegroups.com

19 మార్చి 2010 5:36 ఉ న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

ఇటీవలే మైకేల్ సిహార్ phpMyAdminని జాలంలో స్థానికీరణకి వీలుగా మార్చాడు. అయితే, అక్కడ ఉన్న భాషల జాబితాలో తెలుగు లేదు. తెలుగుని చేర్చమని నేను అతనికి వ్రాసాను. తత్ఫలితంగా, ఇప్పుడు phpMyAdminని తెలుగులోనికి అనువదించవచ్చు.

https://l10n.cihar.com/te/phpmyadmin/

నేను మొదలుపెట్టాను. మీరూ ఓ చేయి వేస్తారని ఆశిస్తున్నాను.

phpMyAdmin 3.4 సంచిక విడుదలకి సిద్ధమవుతూంది. అనువాదాలను నవీకరించడానికి ఇదే మంచి సమయం.

అనువాదాలకై పిలుపుని ఇక్కడ చూడవచ్చు: http://blog.cihar.com/archives/2010/11/26/call-phpmyadmin-translations/

నెనరులు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages