గ్రామీణ్ ఫౌండేషన్ వారి మిఫోస్ ఉపకరణం యొక్క తెలుగీకరణ

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Oct 1, 2010, 6:55:29 AM10/1/10
to telug...@googlegroups.com
మిఫోస్ (లేదా మైఫోస్ కావచ్చు) అన్నది మైక్రోఫైనాన్స్ (సూక్ష్మరుణాల) పరిశ్రమ కోసం నిర్మించబడిన సమాచార వ్యవస్థ. ఇది బహిరంగాకర (open source) జాల ఉపకరణం.

ఈ ఉపకరణం ప్రస్తుతం ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో అనువాదానికి సిద్ధమవుతూంది. పరీక్ష కోసం ప్రస్తుతం ప్రశ్నావళి మాడ్యూలుని అనువదించడానికి అందుబాటులో ఉంచారు.

ప్రకటన: http://ultimategerardm.blogspot.com/2010/09/mifos-is-latest-software-supported-by.html

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages