ఇటీవలి తెలుగు స్థానికీకరణ అవకాశాలు

3 views
Skip to first unread message

Veeven

unread,
Jan 12, 2012, 4:17:37 AM1/12/12
to telug...@googlegroups.com, teluguloc...@googlegroups.com
ఈ మధ్యకాలంలో స్థానికీకరణ కోసం ఎదురుచూస్తున్న ఉపకరణాలు, సేవలు:

1. phpMyAdmin: Call for translations of phpMyAdmin 3.5
2. డయస్పోరా (ఫేస్‌బుక్, గూగుల్+ లాంటిదే కానీ స్వేచ్ఛా సేవ, మన స్వంత సర్వరులో కూడా స్థాపించుకోవచ్చు.): అనువదించాల్సిన చోటు. ప్రస్తుతం తెలుగు 23% పూర్తయ్యింది.
3. డక్‌డక్‌గో అన్వేషణ యంత్రం: అనువదించే చోటు.

వీటి తెలుగు స్థానికరణలో పాల్లొంటారని ఆశిస్తూ...

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages