స్క్రీన్ రూలర్ పరికరాన్ని ఇప్పుడు తెలుగులోని అనువదించవచ్చు

23 views
Skip to first unread message

వీవెన్

unread,
Aug 18, 2011, 10:14:59 AM8/18/11
to telug...@googlegroups.com
స్క్రీన్ రూలర్ అన్నది మన కంప్యూటర్ తెరపై వివిధ అంశాల్ని, లేదా దూరాన్ని (సెంటీమీటర్లు, అంగుళాలు, పిక్సెళ్ళు వంటి వివిధ కొలతల్లో) కొలవడానికి ఉపయోగపడే ఉపకరణం. ఇది గ్నోమ్ ఆధారితం. లినక్స్ నిర్వాహక వ్యవస్థలలో పనిచేస్తుంది.

దీన్ని ఇప్పుడు తెలుగు లోనికి అనువదించవచ్చు.
* అనువాదాలకి ఆహ్వానం: http://gnomecoder.wordpress.com/2011/08/12/screenruler-is-now-translatable-in-launchpad-net/
* అనువాదాలు చేయు చోటు: https://translations.launchpad.net/screenruler/trunk/+pots/screenruler/te/+translate (మీకు లాంచ్‌పాడ్ ఖాతా ఉండాలి.)


ఆనంద స్థానికీకరణం!

ఇట్లు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages