మీరో 3 విడుదలకి సిద్ధమవుతూంది. అనువాదాలకి ఆహ్వానం

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Feb 19, 2010, 7:59:13 PM2/19/10
to telug...@googlegroups.com
మీరో అన్నది ఉచిత మరియు స్వేచ్ఛా వీడియో ప్లేయర్. వారి 3వ సంచిక విడుదలకి సిద్ధమవుతూంది. 3.0rc3 పరీక్షకి మరియు అనువాదాలకి ఆహ్వానం పలికారు.

దాని అనువాదాలను లాంచిప్యాడులో చెయ్యవచ్చు.

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org
Reply all
Reply to author
Forward
0 new messages