లిబ్రెఆఫీస్ 3.3 RC3 తెలుగు (పరిష్కరించిన స్థానికతతో) విడుదల

1 view
Skip to first unread message

Arjuna Rao Chavala

unread,
Jan 18, 2011, 2:32:04 AM1/18/11
to indlinu...@lists.sourceforge.net, linux-telugu-users, ubuntu-...@lists.launchpad.net, telug...@googlegroups.com, telug...@googlegroups.com
నమస్తే,
http://www.libreoffice.org/download/ నుండి ఇప్పుడు పరిష్కరించిన తెలుగు స్థానికతతో లిబ్రెఆఫీసు పొందవచ్చు.
చాలా మార్పులు జరిగినా, ఇంకొంత మెరుగుచేయవలసిన అవసరం వుంది. మీరు ప్రయత్నించి మీ సమీక్ష మరియు అనువాదంలో కావలసిన మార్పులను
http://wiki.documentfoundation.org/Te వికీ లో  లేక
మెయిల్ చర్చలద్వారా
తెలియచేయండి.
ధన్యవాదాలు
అర్జున

Arjuna Rao Chavala

unread,
Mar 19, 2011, 12:10:33 AM3/19/11
to indlinu...@lists.sourceforge.net, linux-telugu-users, ubuntu-...@lists.launchpad.net, telug...@googlegroups.com
నమస్తే,
లిబ్రెఆఫీస్ అభివృద్ధి రూపాంతరం:LibreOffice 3.3.2 RC2 (2011-03-17)
విడుదలయ్యింది. దీనిలో చాలావరకు అన్ని అనువర్తనాలలో అచ్చుతప్పులు దిద్దటం, ఏకరూపత మెరుగుపరచడం జరిగింది. మీరు పరిశీలించి మీ సలహాలు  http://wiki.documentfoundation.org/Te పేజీలో రాయండి, లేక మెయిలింగులిస్టుద్వారా తెలపండి. రాసేముందు, ఒకసారి  పైన చెప్పిన వికీ పేజీచదవండి.


ధన్యవాదాలు
అర్జున

2011/1/18 Arjuna Rao Chavala <arjun...@googlemail.com>
Reply all
Reply to author
Forward
0 new messages