జాలగూళ్ళ స్థానికీకరణ సాధనం: పొంటూన్ (ఇంకా తయారీలో ఉంది)

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
May 31, 2011, 12:02:32 AM5/31/11
to telug...@googlegroups.com, teluguloc...@googlegroups.com
మొజిల్లా వారు పొంటూన్ అనే కొత్త జాలగూళ్ళ స్థానికీకరణ సాధనాన్ని తయారుచేస్తున్నారు. జాలపుటలను వాటి అంతిమ రూపంలో చూస్తూనే, పదబంధాలను అక్కడికక్కటే అనువదించవచ్చు. ఇదొస్తే, మనకి అనువదించేప్పుడు ఏ పదాన్ని/పదబంధాన్ని ఏ సందర్భంలో ఉపయోగించారో తెలికయపోవడం అంటూ ఉండదు.

ఇదింకా తయారీలో ఉంది. కానీ పరీక్షించి చూడవచ్చు.

కొన్ని లంకెలు:
* https://wiki.mozilla.org/L10n:Pontoon
* http://horv.at/blog/moving-forward-with-pontoon/
* పరీక్షా గూడు: http://horv.at/pontoon/

నెనరులు,
వీవెన్.
Reply all
Reply to author
Forward
0 new messages