షపడూ (Shapado) ని ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ.నెట్‌లో స్థానికీకరించవచ్చు

0 views
Skip to first unread message

Veeven (వీవెన్)

unread,
Jun 24, 2010, 5:09:07 AM6/24/10
to telug...@googlegroups.com
ఇదీ లంకె: http://translatewiki.net/wiki/Translating:Shapado

షపడూ[1] అనేది స్టాక్‌ఓవర్‌ఫ్లో[2] లాంటి ఒక ప్రశ్నోత్తరాల వ్యవస్థ. షపడూ బహిరంగాకరం.

[1] http://shapado.com/
[2] http://stackoverflow.com/


ఇట్లు,
వీవెన్

Veeven (వీవెన్)

unread,
Aug 1, 2010, 12:37:34 AM8/1/10
to telug...@googlegroups.com

24 జూన్ 2010 2:39 సా న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

షపడూలో ఇప్పుడు తెలుగు గుంపు కూడా ఉంది: telugu.shapado.com

ఇంకా అంతరవర్తి/ముఖాంతరం (interface) తెలుగులో లేదు. అందుకై, మీరు తోడ్పడవచ్చు: http://translatewiki.net/wiki/Translating:Shapado

ఇట్లు,
వీవెన్.

--
Read Telugu blogs @ koodali.org

Veeven (వీవెన్)

unread,
Sep 28, 2010, 10:27:00 PM9/28/10
to telug...@googlegroups.com

1 ఆగస్టు 2010 10:07 ఉ న, Veeven (వీవెన్) <vee...@gmail.com> ఇలా రాసారు :

ఇంకా అంతరవర్తి/ముఖాంతరం (interface) తెలుగులో లేదు.

అది గతం. ఇప్పుడు షపడూ తెలుగు లోనికి అందుబాటు లోకి వచ్చింది! http://blog.ricodigo.com/2010/9/28/shapado-310-an-overdue-update-and-tons-o

తెలుగులో చూడాలంటే, మీ ఖాతా అమరికలలో భాషని తెలుగుగా ఎంచుకోండి.

 
అందుకై, మీరు తోడ్పడవచ్చు: http://translatewiki.net/wiki/Translating:Shapado

అనువాదాలని పూర్తి చేయడానికి మరియు మెరుగుపరచడానికి మీ సహాయం కావాలి.

ప్రశ్నలడగండి మరి: http://telugu.shapado.com/
Reply all
Reply to author
Forward
0 new messages