యజ్ఞం : శ్రీమద్భగవద్గీత (1వ అధ్యాయం) అర్జున విషాద యోగం' : 202 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞ' ప్రవచనములు
19 మంది యోధులను పాండవులవైపు, 7 గురు యోధులను తన పక్షంలో వారిగురించి దుర్యోధనుడు ఈశ్లోకాలలో ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ?
మహారధుడు, అతిరథుడు, సమరధుడు, అర్ధరధుడు, రాధయోధపయోధకుడు, ఏకగుణరధుడు, అష్టరధుడు, ఏకైకవీరుడు - అంటే ఏమిటి ? వీరత్వాన్ని బట్టి భీష్ముడు ఎవరిని ఏమిగా నిర్ణయించాడు ?
19 మంది పాండవ యోధుల గురించి 1. భీముని గురించి, 2. అర్జునుని గురించి, 3. సాత్యకి గురించి, 4. విరాటుడి గురించి, 5. దృపదుడి గురించి, 6. ధృష్టకేతువు గురించి, 18-19. యుధామన్యుడు ఉత్తమోజుడి గురించి, 7. చేకితానుడి గురించి, 8. కాశీరాజు గురించి, 9. పురుజిత్తు గురించి, 10. కుంతిభోజుడి గురించి, 11. శైభ్యుడి గురించి, 12. అభిమన్యుడి గురించి 13-17. ద్రౌపదేయులు (ప్రతివింధ్యుడు , శృతశోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతకర్ముడు) గురించి, మరికొంతమంది యోధుల గురించి.
Visit Discourses
section of our website www.srichalapathirao.com
to follow Discourses (Prakarana Texts, Bhagavad
Gita, Upanishads, Brahma Sutras, Maha Bharatam, etc)
in Order by way of Audio, Video or Ebook format.