యజ్ఞం : శ్రీమద్భగవద్గీత (1వ అధ్యాయం) అర్జున విషాద యోగం' : 202 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞ' ప్రవచనములు
యుద్ధానికి విముఖంగా ఉన్న సంగతిని అర్జునుడు మరొక విధంగా ఎలా శ్రీకృష్ణునికి వ్యక్తపరుస్తున్నాడు ?
ఆతతాయినులు అని ఎవరిని అంటారు ? ధార్తరాష్ట్రులు ఆతతాయినులుగా ఎలా చెప్పవచ్చు ?