యజ్ఞం : శ్రీమద్భగవద్గీత (1వ అధ్యాయం) అర్జున విషాద యోగం' : 202 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞ' ప్రవచనములు
స్వధర్మ పాలన చేసేవానికి మమకారం ఉండవచ్చా ? అర్జునుడు స్వధర్మపాలన చేసేవాడా ?
విషాదగ్రస్ధుడైన అర్జునునిలో కలిగిన శారీరక, మానసిక, భౌతికమైన మార్పులేమిటి ?
అర్జునుని aఅవయవాల, మనస్సు పరిస్ధితి ఎలా ఉన్నది ?