యజ్ఞం : శ్రీమద్భగవద్గీత (1వ అధ్యాయం) అర్జున విషాద యోగం' : 202 వ ఆధ్యాత్మిక జ్ఞాన యజ్ఞ' ప్రవచనములు
1. అభ్యుదయవాదులు, హేతువాదులు కులరహిత సమాజం కోసం మాట్లాడేవారు భగవద్గీతలో ఈ శ్లోకాలను తప్పుగా ఎలా ఎందుకు అర్ధం చేసుకొని విమర్శిస్తారు ? అది ఎంతవరకు నిజం ?
2. వర్ణసంకరం అంటే ఏమిటి ?
3. వర్గాలను ఎలా విభాగం చేశారు ?
4. వర్ణసంకరం వల్ల నష్టాలేమిటి ?
Visit Discourses section of our website www.srichalapathirao.com to follow Discourses (Prakarana Texts, Bhagavad Gita, Upanishads, Brahma Sutras, Maha Bharatam, etc) in Order by way of Audio, Video or Ebook format.