తెలుగు వికీపీడియా మహోత్సవం 2013 కు ఆహ్వానం

5 views
Skip to first unread message

Rahmanuddin Shaik

unread,
Apr 8, 2013, 3:22:02 PM4/8/13
to telugublog, telugu-computing
Inline image 1
మిత్రులారా

హైదరాబాదులో తెలుగు వికీపీడియా మహోత్సవం జరుపుకుంటున్నాం
ఇందులో భాగంగా
ఏప్రిల్ 11వ తేదీ అనగా ఉగాది రోజున ఉదయం 10 గం॥ నుండి వికీపీడియాలో ఇప్పటికే సభ్యులుగా ఉంటూ సంపాదకత్వం చేస్తున్నవారి కోసం సర్వసభ్య సమావేశం.
ఏప్రిల్ 11వ తేదీ మధ్యాహ్నం 2 నుండి 4 గం॥ వరకూ వికీఅకాడెమీ, అనగా వికీపీడియాలో కొత్తగా రాయాలనుకునే వారికి శిక్షణ - ఈ కార్యక్రమానికి హాజరయేవారు విధిగా వారి సొంత లాపుటాపు తెచ్చుకోవాలి. వైఫై సౌకర్యం కలదు. 
ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 5 నుండి 8 గం॥ వరకూ వికీపీడియా చైతన్య వేదిక - జన సాధారణానికి వికీపీడియా ఎలా ఉపయోగపడుతుందో తెలిపే సభ.

వేదిక : గోల్డెన్ త్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాదు. 

Inline image 2


హైదరాబాదులో ఉండేవారు తప్పక పాల్గొనేలా వీలు చూసుకోగలరు. 
వికీఅకాడెమీకి ముందస్తు నమోడు లేదు. అదే రోజు 1:30 నుండి నమోదు ఉంటుంది. మొదటి 50 మందికే అనుమతి. 
ఈ కార్యక్రమాన్ని సద్వినియోగ పరుచుకుంటారని ఆశిస్తూ...

భవదీయుడు
Rahimanuddin Shaik
నాని


A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
image.png
image.png

Chakravarthy DSK

unread,
Apr 9, 2013, 2:31:55 AM4/9/13
to telugu-c...@googlegroups.com
వేదిక వివరాలు మరింత వివరంగా ఇస్తే నాలాంటి వారికి ఇంకొంచం అర్దం అవుతుంది. ప్రస్తావించిన వేదిక ఎక్కడో అర్దం కావటం లేదు.


2013/4/9 Rahmanuddin Shaik <nani...@gmail.com>

--
--
For more options, visit "తెలుగు సంగణన (telugu-computing)" group at
http://groups.google.com/group/telugu-computing?hl=te
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు సంగణన (telugu-computing)" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugu-computi...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 

ధన్యవాదములతో,
భవదీయుఁడు,
చక్రవర్తి
-------------------------------
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్
image.png
image.png

Rahmanuddin Shaik

unread,
Apr 9, 2013, 2:36:17 AM4/9/13
to telugu-computing
గోల్డెన్ త్రెషోల్డ్ ,
ఇది అబిడ్స్ నుండి నాంపల్లి వెళ్ళే దారిలో నాంపల్లికి దగ్గర కామత్ హోటల్ ఎదురుంగా ఉంటుంది.
వివరాల కోసం నాకు కాల్ చేయవచ్చు. 9493035658


2013/4/9 Chakravarthy DSK <var...@gmail.com>



--
image.png
image.png
Reply all
Reply to author
Forward
0 new messages