గణనయంత్రంలో తెలుగు వ్రాయుటలో సహాయం కొరకు విజ్ఞప్తి.

13 views
Skip to first unread message

కాకర్ల నాగేశ్వరయ్య

unread,
Jun 13, 2015, 8:28:15 AM6/13/15
to telugu-c...@googlegroups.com
గుంపు సభ్యులకు నమస్కారం.

నేను మరియు నా మిత్రులు windows 7 లో inscript keyboard లో type
చేస్తున్నాము. కానీ ఇందులో కొన్ని సమస్యలున్నట్లు మా దృష్టికి వచ్చింది.
ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్లో, గణేశ్కు మొదలైనవి. కనుక ఒక మంచి తెలుగు
typing tool ను సూచించగలరు. అది తలకట్టు మరియు దంత్య, తాలవ్య చ జ లను
type చేయటానికి అనువుగా ఉండాలి. ఇంకా పైన పేర్కొన్న సమస్యలను
పరిష్కరించే విధంగా కూడా ఉండాలి. మేము చూపులేనివారిమి కాబట్టి అది
screenreader-friendly అయి ఉండాలి.

కృతజ్ఞతలతో.

Dileep.M

unread,
Jun 13, 2015, 12:42:43 PM6/13/15
to సంగణన
Reply all
Reply to author
Forward
0 new messages