ఆండ్రాయిడు సహాయం కావాలి

7 views
Skip to first unread message

Rakesh A

unread,
May 27, 2013, 7:02:18 AM5/27/13
to సంగణన

SanDic అని సంస్కృత నిఘంటువు వుంది, అది చాలా మంచి ప్రోగ్రాము. Qt లో వ్రాయబడినది.
Necessitas వాడి, దానిని ఆండ్రాయిడుకై ఎవరైనా build చేయగలరా? 

నాకు పల్లెటూరి ఇంటర్నెట్టు సరిగా లేక Necessitas డౌనులోడు అవ్వట్లేదు.
ఈ అనుభవముతో రేపు బ్రౌను నిఘంటువుకు కూడా ఆపు తయారు చేసుకొనవచ్చుఁ.

విధేయుఁడు రాకేశ్వర

Reply all
Reply to author
Forward
0 new messages