Telugu OCR

28 views
Skip to first unread message

Rakesh A

unread,
Oct 9, 2015, 7:42:20 PM10/9/15
to సంగణన, తెలుగు బ్లాగు గుంపు, తెలుఁగు వికీ గుంపు
నమస్కారం

I want to introduce to you the Telugu OCR framwork using "banti". Those of you inclined, interested and patient, can try it out. You might have difficulties if you are using Windows. If you are using Mac, it will be doable. It should be relatively easy if you are on Linux (Ubuntu).

There are a lot of dependencies. But if you follow the instructions here, you must be in good shape.
https://github.com/rakeshvar/telugu_ocr_banti

మేము అదే అంశము మీదఁ వ్రాసిన పరిశోధనాపత్రం ఇదిగో. http://arxiv.org/pdf/1509.05962.pdf
మీకు ఎవరైనా ఇంజనీరింగు విద్యార్థులు తెలిసినవారుంటే వారికిది ప్రాజెక్టుగా ఉపయోగపడవచ్చు

విధేయుఁడు
రాకేశ్వర రావు

Sunny D

unread,
Oct 10, 2015, 12:38:29 AM10/10/15
to telugu-c...@googlegroups.com, తెలుఁగు వికీ గుంపు, telug...@googlegroups.com

రాకేశ్వరా మీకు కోటి కోటి వందనాలు..

--
--
For more options, visit "తెలుగు సంగణన (telugu-computing)" group at
http://groups.google.com/group/telugu-computing?hl=te
---
You received this message because you are subscribed to the Google Groups "తెలుగు సంగణన (telugu-computing)" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to telugu-computi...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

haridallas

unread,
Aug 15, 2016, 12:20:19 PM8/15/16
to తెలుగు సంగణన (telugu-computing), telug...@googlegroups.com, telug...@googlegroups.com
 "This data (along with the rest of the OCR program) is publicly released to act as a benchmark for future research. The training and test data are big and diverse enough to let one get reliable estimates of accuracy. Our classifier achieves near human classification rate. We also integrate a much more advanced language model, which also helps us recover broken letters."

where is this located 

can you please give  the  URL links 

thanks 

haridallas

unread,
Aug 15, 2016, 5:47:28 PM8/15/16
to తెలుగు సంగణన (telugu-computing), telug...@googlegroups.com, telug...@googlegroups.com

 బాగా పనిచేస్తున్న తెలుగు ఓసీ ఆర్/ OC R  పరికరం

నేను గత 20 సంవత్సరరాలుగా   బాగా పనిచేసే  తెలుగు ఓసీ ఆర్/ OC R  పరికరం కోసం వెతుకుతున్నాను

ఈరోజు  గమ్మత్తుగా ఒక మూలలో  గూగుల్ రీసెర్చ్ బ్లాగ్  లో  దొరికిన సమాచారం  నాకు ఏంటో సంతోషాన్నిచ్చింది . అది ఏమిటంటే  గూగుల్  డ్రైవ్  లోకి ఎక్కించిన   తెలుఘ్  రాతల  చిత్ర్రాలు  ఆటోమేటిక్ గా  తెలుగు ఓసీ ఆర్/ OC R సెయ్యడానికి వీలవుతుంది .


ఐ కింద ఇచ్చిన  చిత్రం  దాని  తెలుగు ఓసీ ఆర్/ OC R ఫలితాన్ని  చూడండి

 i kinda icchina padathi anusarinchi ilaa  online telug OCR cesukovacchu 

idi vere  open  ./online/OCr la kante  baagaa  pani cestunnadi.



aite  oka  chikku  unnadi 

కొన్ని  PDF  లలో  వాడిన  ఖతి  పాత proprietary పద్ధతి లో ఉండడం వాళ్ళ   నాన్న సత్తా  తయారవుతుంది 


ఎవ్వరైనా  మహానుభావులు వారివారి మరియు వేరే వారి రచనలను  యూనికోడ్ లోకి  ఎంకార్చితే   చాలా మటుకు  తెలుగు   భాషాభివృద్ధికి  తోడ్పడగలరు 

రహ్మానుద్దీన్ షేక్

unread,
Aug 15, 2016, 9:02:23 PM8/15/16
to telugu-computing, తెలుగు వికీ గూగుల్ గ్రూప్, telugublog

కింద జవాబిచ్చాను:

On 16-Aug-2016 03:17, "haridallas" <harid...@gmail.com> wrote:
>
>  బాగా పనిచేస్తున్న తెలుగు ఓసీ ఆర్/ OC R  పరికరం
>
> నేను గత 20 సంవత్సరరాలుగా   బాగా పనిచేసే  తెలుగు ఓసీ ఆర్/ OC R  పరికరం కోసం వెతుకుతున్నాను
>
> ఈరోజు  గమ్మత్తుగా ఒక మూలలో  గూగుల్ రీసెర్చ్ బ్లాగ్  లో  దొరికిన సమాచారం  నాకు ఏంటో సంతోషాన్నిచ్చింది . అది ఏమిటంటే  గూగుల్  డ్రైవ్  లోకి ఎక్కించిన   తెలుఘ్  రాతల  చిత్ర్రాలు  ఆటోమేటిక్ గా  తెలుగు ఓసీ ఆర్/ OC R సెయ్యడానికి వీలవుతుంది .
>
>
> ఐ కింద ఇచ్చిన  చిత్రం  దాని  తెలుగు ఓసీ ఆర్/ OC R ఫలితాన్ని  చూడండి
>

>  i kinda icchina padathi anusarinchi ilaa  online telug OCR cesukovacchu 
>
> idi vere  open  ./online/OCr la kante  baagaa  pani cestunnadi.
>
>
>
> aite  oka  chikku  unnadi 
>
> కొన్ని  PDF  లలో  వాడిన  ఖతి  పాత proprietary పద్ధతి లో ఉండడం వాళ్ళ   నాన్న సత్తా  తయారవుతుంది 

అలాంటి పీడీఎఫ్ లని ఇమేజ్ పీడీఎఫ్ గా మార్చుకుంటేనే గూగుల్ ఓసీఆర్ పని చేస్తుంది.


>
>
> ఎవ్వరైనా  మహానుభావులు వారివారి మరియు వేరే వారి రచనలను  యూనికోడ్ లోకి  ఎంకార్చితే   చాలా మటుకు  తెలుగు   భాషాభివృద్ధికి  తోడ్పడగలరు 
>

ఇది నిజం

>
> On Friday, October 9, 2015 at 6:42:20 PM UTC-5, రాకేశ్వర రావు wrote:
>>
>> నమస్కారం
>>
>> I want to introduce to you the Telugu OCR framwork using "banti". Those of you inclined, interested and patient, can try it out. You might have difficulties if you are using Windows. If you are using Mac, it will be doable. It should be relatively easy if you are on Linux (Ubuntu).
>>
>> There are a lot of dependencies. But if you follow the instructions here, you must be in good shape.
>> https://github.com/rakeshvar/telugu_ocr_banti
>>
>> మేము అదే అంశము మీదఁ వ్రాసిన పరిశోధనాపత్రం ఇదిగో. http://arxiv.org/pdf/1509.05962.pdf
>> మీకు ఎవరైనా ఇంజనీరింగు విద్యార్థులు తెలిసినవారుంటే వారికిది ప్రాజెక్టుగా ఉపయోగపడవచ్చుఁ
>>
>> విధేయుఁడు
>> రాకేశ్వర రావు
>

haridallas

unread,
Apr 30, 2017, 4:11:22 PM4/30/17
to తెలుగు సంగణన (telugu-computing), telug...@googlegroups.com, telug...@googlegroups.com

It's been a long time since I have looked at this group looks like nothing much has been happening which is unfortunate/
I do not know where you are working at the present time and how much free time you have toothy language computing 
I am still looking for a good Telugu OCR program which can be used by the general public.
About two years ago Mr. Dileep had offered to produce a Windows compatible GUI wrapper for the OCR program for which you have made the source code available on the Internet what happened after that?
Is it possible for you to gain contact Mr. Dileep and set this into motion so that a large number of Telugu language lowers can be benefited.
's
Reply all
Reply to author
Forward
0 new messages