తెవికీ దశాబ్ది వేడుకలకు ఆహ్వానం మరియు నమోదు

9 views
Skip to first unread message

రహ్మానుద్దీన్ షేక్

unread,
Jan 8, 2014, 6:05:07 AM1/8/14
to Telugu Wiki Mahotsavam, తెలుగు వికీ గూగుల్ గ్రూప్, telugublog, telugu-computing, తెలుగు వికీపీడియా భారతదేశం మెయిలింగు లిస్టు
నమస్కారం

తెలుగు వికీపీడియా డిసెంబర్ 10, 2013న పది వసంతాలు పూర్తి చేసుకున్నదని అందరికీ విదితమే. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వికీపీడియనులను ఒక వేదిక మీదకు తెచ్చి సత్కరించాలనే సంకల్పంతో తెలుగు వికీపీడియా క్రియాశీల సభ్యులు, వికీమీడియా భారతదేశ చాప్టర్, తెలుగు వికీపీడియా విశేష అభివృద్ధి జట్టు మరియు సీఐఎస్-ఏ2కే సంయుక్తంగా దశాబ్ది వేడుకలను విజయవాడలో నిర్వహించనున్నారు.
ఈ వేడుకలు 2014 ఫిబ్రవరి 15 మరియు 16 తేదీలలో విజయవాడలోని కేబీయన్ కళాశాల ప్రాంగణంలో జరుగనున్నాయి.
అందరికీ ఇదే మా ఆహ్వానం.
మీ రాకను తెలియజేస్తూ, మీ ప్రయాణ వివరాలు, మీరుండే నిడివి తెలిపితే కార్యవర్గం వారికి సహాయకంగా ఉంటుంది.
అందువలన https://docs.google.com/forms/d/15IBuc1-mAT1D8xDuBAaU4g6NueTKW7709nhbQsMjyzg/viewform వద్ద గల ఫారంను తప్పనిసరిగా నింపి అందించగలరు.

ఇట్లు
కార్యవర్గం, తెవికీ దశాబ్ది ఉత్సవాలు
https://te.wikipedia.org/wiki/WP:Tewiki10
రహ్మానుద్దీన్ షేక్
నాని


File:Wikimedia India logo.svg
reachout
 
ఒక విశ్వాన్ని ఊహించండి, ఎక్కడయితే ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని అందరితో పంచుకోగలడో, ఆ విశ్వాన్ని ఊహించండి. అటువంటి విశ్వాన్ని నెలకొల్పడమే మా సంకల్పం.  
తెలుగు వికీపీడియా : http://te.wikipedia.org
A new address for ebooks : http://kinige.com
తెలుగువారికి సాంకేతిక సహాయం - http://techsetu.com
Reply all
Reply to author
Forward
0 new messages