You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to
మన కంప్యూటర్ కి చాల రకాల USB లను అటాచ్ చేస్తూ ఉంటాము .. మౌస్ , కీబోర్డ్ , ప్రింటర్ లాంటివి ఇలాంటివి అయితే పర్లేదు కాని పెండ్రివ్ , మెమరీ కార్డు లాంటివి పెట్టినప్పుడు చాల రకాల వైరస్ అటాక్ చేసే అవకాశం ఉంది , అందులోనూ ఆటో రన్ ఫైల్స్ జేనేరేట్ అయి ఉండడం వలన పెండ్రివే లో షార్ట్కట్ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువలన Zbshareware కంపెనీ వారు ప్రవేశ పెట్టిన USB Disk Security ని సిస్టం లో ఇంస్టాల్ చేస్కోవడం ద్వార ఇలాంటి అనవసరపు ఆటో రన్ ఫైల్స్ ని వెంటనే తీసి వేయడం జరుగుతుంది. ఈ post లో ఈ సాఫ్ట్వేర్ ని అటాచ్ చేస్తున్నాను డౌన్లోడ్ చేస్కోగలరు , ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేస్కొని విన్రార్ సహాయం తో ఎక్స్ట్రాక్ట్ చేస్కొని అందులో ఉన్న .exe ఫైల్ ని ఇంస్టాల్ చేయడమే . ఇది ప్రీ ఆక్టివేటెడ్ సాఫ్ట్వేర్ , ఒకవేళ అది ఆక్టివేట్ అయి లేక పోతే ఇందులో ఉన్న కీ జెన్ తో కీ ని జేనేరేట్ చేస్కొని సాఫ్ట్వేర్ లో ఆక్టివేట్ చేస్కొండి.