Techwaves4u - తెలుగు లో టెక్నికల్ బ్లాగు

Contact owners and managers
1–13 of 13
Hello ఫ్రెండ్స్ , TechWaves4u ( తెలుగు లో టెక్నికల్ బ్లాగు ) గ్రూప్ లోకి స్వాగతం.
ఈ గ్రూప్ లో మనం టెక్నికల్ విషయాలు ( సాఫ్ట్వేర్ లు వాటి పనితనం మరియు ఎలా ఇన్స్టాల్ చేయాలి, software ల గురించి, కొత్త ఆవిష్కరణలు , సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైటు ,మొబైల్ టెక్నాలజీ , ఆపరేటింగ్ system ,Web browsers,చిట్కాలు....ఇలా ఒకటేమిటి ... కంప్యూటర్ ఉపయోగించి మనం రోజువారీ కార్యక్రమాలు గురించి ఈ గ్రూప్ లో  చర్చించుకొందాము.మనకు ఏమైనా సందేహాలు వస్తే ఈ గ్రూప్ లో పోస్ట్ చేద్దాము , మన గ్రూప్ సభ్యులు లేదా గ్రూప్ అడ్మిన్ మనం అడిగిన సందేహాలకు , సమస్యలకు సమాదానాలు పోస్ట్ చేస్తారు.
ఈ గ్రూప్ టెక్నికల్ సమాచారం అందరికి ఉపయోగపడేలా ఉండేలా చేయడానికి సహకరించాలని కోరుకొంటూ .... మరొకసారి టెక్నికల్ గ్రూప్ లోకి స్వాగతం  పలుకుతూ...ఈ గ్రూప్ ప్రారంబిస్తున్నాం..... ధన్యవాదాలు.