అంటే ఈ ఆలోచనకున్న అర్థం పూర్తిగా సాహిత్యం నుంచి దూరం జరగడం కాదు.
సాహిత్యాంశాలు కొనసాగిస్తూనే ఇతరత్రా కూడా ఉండాలి... అందుకు సరియైన
పేరుని మీరే చెప్పండి. మీరు సూచించిన పేరునే మన గ్రూప్‌కి ఖరారు
చేద్దాం... ఆలోచించండి... వెంటనే రిప్లై ఇవ్వండి.
ఎలాగంటే --- నాకు తోచిన ఆలోచన ప్రకారం మన గ్రూపు పేరుని "తెలుగు సాహిత్య
వేదిక" నుండి "సాహిత్యం - సమాజం - సంస్కృతి" గా మార్చేయటం.... ఏమంటారు...
మీరు కూడా ఈ ఆలోచనతో ఏకీభవిస్తే సరేననండి లేదంటే మీరే ఓ మాంచి పేరుని
ఎంపిక చేయండి...
త్వరగా...
అన్నయ్యా !
మీ ఆలోచన చాలా బాగుంది . "సాహిత్యం - సమాజం - సంస్కృతి" అన్న పేరు కూడా బాగుంది .