ఇద్దరి మద్య ఎడబాటు

17 views
Skip to first unread message

ముకుంద

unread,
Sep 27, 2007, 11:50:34 PM9/27/07
to తెలుగు సాహిత్య వేదిక, muke...@gmail.com
మన ఇద్దరి మధ్యన ...
నీకూ నాకూ మధ్య
ఈ కాసింత ఎడబాటుండాలి..!
అంతులేని విరహానికీ.!
అందమైన కలలకీ.!
చిన్ని చిన్ని కలతలతలకీ.!
వెచ్చని కన్నీళ్ళకీ.!
తీయని కోపాలకీ.!
ఇంకా...
తాపాలకీ..!
మనమధ్య ఈ కాసింత
ఎడబాటుండాలి

seethapathi Rao jada

unread,
Oct 3, 2007, 4:54:42 AM10/3/07
to syak_...@googlegroups.com
మీలో ఇంత కళ ఉందని అనుకోలేదు .మీ కవిత విరహాన్ని పెంచకుండు గాక!
Reply all
Reply to author
Forward
0 new messages