ఏమి** ** జీవితం** ** రా** …..*
కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్ , exams
నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది, job
లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం . ఉన్న
జాబును వదేలయసే ఈప్పుడు చూడు again job search
లో నా .. నా తిప్పలు పడి కనపడిన ప్రతి company interview attend
అయి , ఏదోలా job సంపాదిస్తాం .
Job join.
First month - no work.only enjoy - all happies Second month - work + enjoy – ok Third month - only work. no enjoy - problem starts
- అప్పటికి office politics తెలుస్తాయ్ .
- పక్క team లో manager మంచోడు అయుంటాడు .
- పక్క team లో అమ్మాయిలు బావుంటారు .
- పక్క team లో hikes బాగా ఇస్తారు .
- పక్క team లో work అసలే ఉండదు .
- మనకి మాత్రం రోజు festival..
చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమే . ఒక్కో client
ఏమో పిచ్చి నా .. requirements
ఇస్తాడు . అవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే చెయ్యాలి .
అర్ధ రాత్రి support లు . onsite వాడిని బూతులు తిట్టి
పారిపోదాం అనిపిస్తుంది.
కానీ office లో net connection free and coffee free అనే ఒక్క
ఆలోచన ఆపేస్తుంది.
మనకి ఒక batch తయారవుతుంది .
ప్రతి రోజు TL, PM ని తిట్టుకుంటూ ఒక ఆరు నెలలు గడిపేస్తాం
. ఇలా loop
లో పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయ్ . అప్పటికి కళ్ళ
చుట్టూ black circles,
వేళ్ళు వంకర్లు , మెడ నొప్పులు ... పిచ్చ నా .. జబ్బులు అన్ని
వచ్చేసి ఉంటాయ్.
సొంత అమ్మ , నాన్న , అక్క , చెల్లి , అన్న , తమ్ముడి నే చుట్టం
చూపుగా చూడటానికి వెళ్తుంటాం.
ఒక వేళ bro/sis ఉంటే , వాళ్ళే .. s/w field లో ఉంటే .. అర్ధం
చేసుకొని తిట్టటం మానేస్తారు.
అలా లేకపోతే phone చేసిన ప్రతిసారి సంజాయిషీ .
salary పడుతూ ఉంటుంది . bonds కి అని , mutual funds కి అని , credit
card bills కి అని కట్టి కట్టి .. సంపాదించింది అంతా ధార పోస్తాం.
ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు అయితే home loan మీద , మనలాంటి
వాడు అయితే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం.
ఇలా జీవితం ప్రశాంతంగా సాగుతూ .. ఉండగా one fine day ఎవడో ఒక
ex-colleague / colleague
పెళ్లి settle అయింది అని పిలుస్తాడు . మనకి ఒక అమ్మాయ్ ఉంటే
బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది.
మన s/w field లో బావున్న అమ్మాయిలు అంతా booked, married or north
indians అయి ఉంటారు . అక్కడే వంద లో 95 మంది filter అయిపోతారు .
మిగతా ఐదు లో 4
మందిని "friend" కంటే అక్కా .. అని పిలవటం better అనేటట్టు
ఉంటారు . ఆ మిగిలిన ఒక్క అమ్మాయ్ కోసం team
అంతా కొట్టేసుకుంటూ ఉంటాం . ఆ అమ్మాయ్ ఎవరితోనూ commit
అవ్వకుండానే అందరితో free
గా బతికేస్తూ .. ఉంటుంది . One more fine day పెళ్లి card ఇస్తుంది .
ఇంకేముంది Heart breaking లా దేవదాస్ లా గడ్డం పెంచేసుకొని ..
ఆ అమ్మాయి మంచిది కాదు అని deciding. next day
నుంచి ఇంకొకళ్ళకి trying.
Reviews వస్తాయ్ . " నువ్వు excellent, నువ్వే లేనిదే company లేదు , కత్తి,
కేక , కమాల్ , etc, etc ... " అని చెప్పి ఊరించి చివర్లో .. "but"
అంటారు . తీరా చూస్తే నీ salary లో ఇంకో సనక్కాయ్ పెంచాం , పో ..
అంటారు . Resume update cheyyali అని గత ఆరు నెలలు గా
తీస్కుంటున్న decision
ని మళ్ళా ఒకసారి స్మరించుకుని .. అలా ఇచ్చిన సనక్కాయల మీద
బతికేస్తుంటాం.
… ఛీ .. ఎదవ జీవితం !!!