జీవన విద్య 2 రోజుల వర్క్ షాప్ తెలుగులో* - అక్టోబర్ 1, 2 తేదీలలో (9am to 5pm)
👉 ఆనందకరమైన జీవితాన్ని జీవించాలంటే మన రోజువారీ జీవితంలో ఏమి చెయ్యాలి?
👉 నా లక్ష్యం ఏమిటి?
👉 నేను సమృద్ధిగా ఉండగలుగుతున్నానా
👉 నేను సంతోషంగా ఎలా ఉండగలను?
👉 నేను నా కుటుంబంలోని వారితోను, బంధువులతోను మరింత ఆనందకరమైన సంబంధాలను ఎలా నిర్వహించగలను?
👉 నేను చేసే పని ద్వారా సమాజంలో ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకోవాలి?
👉 నేను ప్రకృతిని సంరక్షిస్తున్నానా లేదా సమూలంగా నాశనం చేస్తున్నానా?
👉 ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల కోసం వెతుకుతున్నారా ?