hii shoban,this is just one example but i can give 100s an 1000s to simulate the same.not only in employment there are so many other areas, in whcihseemandhra people and politicians literally demolished telangana.andhra politicians are worse than britishers.....most of us are unaware of the facts....try to knowbecause even an illiterate person knows why we need and we want telangana..there is no political benificiary behind seperate telangana .if there is no software industry...assume how many people from telangan will be holding jobs...not even a single talangana news channel or news paper till date,no one from Telangana could become the advocate-general since the state was formed.earlier the proposed name for forcebly merged state was "telanganadhra pradesh" which got drawmatically worse A.P.i want my self to be one among the developed but not as an individual.no one developed hyd,those who says we(seema
ndhra politicians),it meant that they themseves developed and they ashamedly feel it as "hyd is developed by us".more over hyd was a developed one than it is after merging.continuos betrayal for the past 50 years,this time no letting down,we can break the samaikyandhra tussle.its not that we want telangana, its more like we need and must need telangana.if the criteria to merge states is based on language people speak then all the hindi spoken states should be a single body in indiaif u don't support telangana then u must not oppose.if u oppose, it would be like supporting britishers during 1947 independence.
2010/7/15 shoban <bsba...@gmail.com>
సమైక్య పాలనలో అన్యాయం జరుగుతుందని తెలంగాణ బిడ్డలు రోడ్డెక్కి
మొత్తుకుంటున్నా వలస పాలకుల ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతంది.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గన్న చందంగా వ్యవహరిస్తంది ఎపిపియస్సీ
కమీషన్. నోటిఫికేషన్ వెలువడ్డ దగ్గర్నుంచి ప్రతి విద్యార్ధి రేయింబవళ్లు
కష్టపడి చదువుతరు. తమ పై ఎన్నోఆశలు పెట్టుకొని చదివించిన తల్లిదండ్రుల
కలలు నెరవేర్చేందుకు నిద్రను మరిచి కళ్లల్లో వత్తులు పెట్టుకొని మరీ
కష్టపడతరు.
స్పాట్
కాంపిటేషన్ పరిక్షల్లో ఒక్కమార్కు భవిష్యత్తును నిర్ణయిస్తది. ఆ
ఒక్కమార్కే ఉద్యోగార్థి జీవితం మలుపు దిప్పే చుక్కాని..కానీ అటువంటి
వందలాది మార్కులు వలస పాలకుల గుప్పిట్లో ఉన్నయని తెలంగాణ వాదులు
ఆరోపిస్తున్నరు. వారి దయాదాక్షిణ్యాలు నోచుకోని తెలంగాణ విద్యార్ధులు
నిరుద్యోగులుగా బతుకులెల్లదీస్తున్నరు. ఇంకొందరు విద్యార్దులు కష్టపడి
చదివి కలెక్టర్ కావలసిన తెలివితేటలున్నా తెలంగాణలో పుట్టిన పాపానికి
క్లారికల్ గ్రేడ్ పోస్టులకే పరిమితం అయిపోతున్నరు.
స్పాట్..
ఇదెక్కడి న్యాయం..ఇదెక్కడి మోసం..ఎపిపియస్సీ చైర్మన్అండ్ కో అనుసరించిన
ప్రాంతీయ దురభిమానం... సామాజిక వర్గ పక్షపాతం చూస్తే దశాబ్దాలుగా తెలంగాణ
ఎంత వివక్షకు గురయిందో ఇట్టే అర్దమయితది.
...
ఇది..ఎపిపియస్సీలో ఎంపికయిన ఉద్యోగుల జాబితా..ఒక్కసారి ఈ జాబితా
పరిశీలిస్తే ఎపిపియస్సీ కమీషన్ నిర్వాకం బట్టబయలవుతుంది. తెలంగాణకు,
బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం కళ్లకు కడతది.
స్పాట్ (జాబితా..)
చెట్టిపల్లి శివ లింగయ్య ..తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎపిపియస్పీ
అభ్యర్ది. ఇతను రాత పరిక్షలో స్టేట్ టాపర్ గా నిలిచిండు. రాత పరిక్షలో
శివలింగయ్య సాధించిన మొత్తం మార్కులు 687..అక్షరాలా ఆరొందల ఎనభై
ఏడు..అంటే ఈ రాష్ర్టంలో ఎపిపియస్సీ రాసిన అందరికంటే ఇతనే తెలివైన వాడని
చదువు రాని వాళ్లు కూడా డిసైడ్ చేయగలరు. కానీ రాత పరిక్షలో ఇతని కంటే 52
మార్కులు తక్కువ వచ్చిన ఆంధ్రప్రాంతానికి చెందిన అభ్యర్థి కంటే.. మూడు
రెట్లు తెలివి తక్కువవాడని తేల్చేసింది ఎపిపియస్సీ టీం. అంటే చెట్టిపల్లి
శివలింగయ్యకు రాత పరిక్షలో 687 మార్కుల వస్తే 90 మార్కులకు జరిగిన
ఇంటర్యూలో కేవలం 32 మార్కులు వేసి తన మార్కు ఇంటర్యూ ఏంటో రుచిచూపించారు.
శివలింగా రెడ్డి పేరు పైన కనిపిస్తున్న వెంకట రమణా రెడ్డి కి రాత
పరిక్షలో కేవలం 635 మార్కులే వచ్చినయి. కానీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన
వాడు కావడం..అప్పర్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండటంతో రమణా రెడ్డికి 90
మర్కులకు గానూ అత్యధికంగా 85 మార్కులేసి డిప్యూటీ కలెక్టర్ను చేసేశారు.
తెలంగాణకు చెందిన చంద్రశేఖర్ గౌడ్ కు ఎపిపియస్సీ రాత పరిక్షలో 678
మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిండు. స్టేట్ సెకండ్
ర్యాంక్ అంటే తానున్నది తెలంగాణలో అని తాను పుట్టింది వెనకబడిన తరగతి
కులంలో అని మరిచి కలెక్టర్నవుతానని కలలు కనడం సహజం. కానీ చంద్రశేఖర్ గౌడ్
కు ఇంటర్యూలో 80 మార్కులకు కేవలం 28 మార్కలు వేసి అతని పేరు పక్కన
ఆర్టీవో అని చేర్చేశారు. ముండ్రాతి హరిత రాత పరిక్షలో 613 మార్కులతో
ఉమన్ స్టేట్ టాపర్గా నిలిచింది. కానీ బిసి కావడం అందునా తెలంగాణకు చెందిన
వ్యక్తి కావడం వల్ల ఇంటర్యూలో కేవలం 21 మార్కులు విదిలించి తమ దమననీతిని
చాటిండు ఎపిపియస్సీ చైర్మన్. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవకాదన్న
సామెతను ఎపిపియస్సీ తన ఇంటర్యూలో రుజువు చేసింది. తెలంగాణకు చెందిన బడుగు
బలహీన వర్గాల విద్యార్ధులెవరన్నా డిప్యూటి కలెక్టర్ కావాలంటే అతను
కచ్ఛితంగా స్టేట్ ఫస్ట్ అయి ఉండాలి. స్టేట్ సెకండ్ అయినా కూడా కమిటీ
దయాదాక్షిణ్యాలు లేకుంటే డిప్యూటీ కలెక్టర్ కాలేడని రుజువయింది. అంటే
ఆంధ్రప్రాంతానికి చెంది చైర్మన్ సామాజిక వర్గానికి చెందితే చాలు డిప్యుటీ
కలెక్టర్ అర్హత పొందినట్టే… ఈ విషయంలో ఉద్యోగార్ధులు చేసిన విన్నపాలన్నీ
అరణ్య రోధనలే అయినయి..ఎపిపియస్సీ చైర్మన్ మాత్రం తాను సుద్దపూసనని
సుద్దులు పలుకుతున్నడు. మొత్తం 22 డిప్యూటి కలెక్టర్ పోస్టుల్లో 8 మాత్రం
తెలంగాణ వారికి విదిలించి మిగతా 14 పోస్టుల్లో వారే తిష్టవేశారు. చైర్మన్
మాత్రం పెద్దపోస్టుల వైపెందుకు చూపు కిందస్థాయిలో ఉన్నపోస్టులను చూడండి
తెలంగాణ వారికి ఎలా న్యాయం జరిగిందోనని నమ్మబలుకుతున్నడు. వాస్తవానికి ఆ
కింద పోస్లుల్లో ఉన్న తెలంగాణ ప్రాంత అభ్యర్దులు కూడా పెద్దపెద్ద
పోస్టులకు అర్హత పొందిన వారే..కానీ ఎపిపియస్సీ నిర్వాకంతో డిజిగ్నేషన్
మార్చుకొని ప్రమోషన్ కోసం లైఫంతా ఎదురు చూడాల్సిన పరిస్థితి..ఇదీ తెలంగాణ
తెలివైన విద్యార్ధుల దుస్థితి..
ఈ ఐటమ్ వీలైతే జీరాక్స్ (ప్రింట్) తీయించి క్యాంపస్ లో అతికించ గలరు .
--
Gurram Seetaramulu
Doctoral Fellow,
Room : C_ 6 Basheer Hostel,
English and Foreign Languages University,
Hyderabad....India. 500 605.
www.gurramseetaramulu.wordpress.com
--
You received this message because you are subscribed to the Google
Groups "Serving Souls" group, registered under AP Socities Act (Reg No: 659/2008)
To post to this group, send email to servin...@googlegroups.com
To unsubscribe from this group, send email to
serving_soul...@googlegroups.com
For more options, visit this group at
http://groups.google.com/group/serving_souls?hl=en
--
" Success is the ability to go from failure to failure without losing your enthusiasm"
---basky
--
You received this message because you are subscribed to the Google
Groups "Serving Souls" group, registered under AP Socities Act (Reg No: 659/2008)
To post to this group, send email to servin...@googlegroups.com
To unsubscribe from this group, send email to
serving_soul...@googlegroups.com
For more options, visit this group at
http://groups.google.com/group/serving_souls?hl=en
Hi All,
I am one of the first person you support for Telangana. But I think this is not the right place to discuss about Telangana issue. Please don't post any articles regarding any particular region.
Regards, Sundeep from Warangal. --- On Thu, 7/15/10, Yalamanchili Dasaradha Ramu <ydr...@gmail.com> wrote: |
Hi All,
I do agree with Pavan and Sundeep, I beg lets take this off from here as the main goal of this group is to support the struggle for betterment of society. Though I know its no more a political topic as many thought, but difently a debatable topic. So lets be professional and I hope all will understand and make this group a better place to disscuss the problems we aim to solve with Serving Souls.
Thank you in advance.
Santosh
--- On Thu, 7/15/10, pavan <pavanp...@gmail.com> wrote:
|
|