విభూతి మంత్రం
భూతిర్భూతి కరీ, పవిత్ర జననీ, పాపౌఘ విధ్వంసినీ I
సర్వోపద్రవ నాశనీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ II
భూత ప్రేత పిశాచ రాక్షస గణాధ్యక్షాది సంహారిణీ I
తేజోరాజ్య విశేష మోక్షకరీ భూతి స్సదాధార్యతాం II
https://www.fb.com/groups/satsangamu/