*యద్భావం తద్భవతి*

16 views
Skip to first unread message

sat sangamu

unread,
Nov 24, 2017, 4:06:07 AM11/24/17
to sat-sangamu
*యద్భావం తద్భవతి*
ఎవరెట్లు భావించిరో వారినట్లే బంధించుచున్నది. ఎట్లును భావించని వారికి... ఏ బంధమూ లేదు. అట్లే, లోకములో యీశ్వర సృష్టి పదార్థములెవ్వియును... స్వయముగా మనను బంధించుట లేదు! 
ఏ పదార్థము నందెట్టి భావము నారోపించు కొనుచున్నారో.... వారినట్లే ఆ వస్తువు బంధించుచున్నది. కనుక మన బంధమునకు కారణము... మనో కల్పితమే గాని, బయట వస్తువులు కావని తెలిసి, మనసు విషయాకారము చేయక బ్రహ్మాకారము చేయుట శ్రేయోదాయకము. 

Reply all
Reply to author
Forward
0 new messages