Godadevi-Ranganayakula Kalyanam

0 views
Skip to first unread message

GSN SARMA

unread,
Jan 12, 2018, 11:31:57 AM1/12/18
to sardarnes...@googlegroups.com
Dear Residents,

On the eve of culmination of Dhnurmasam, Godadevi-Ranganayaka Kalyanam will be performed at our temple premises on 14 Jan 2018 (Sunday) at 0930 hrs. All residents are requested to come forward to participate in the event, all  are requested to offer voluntary contributions generously to make the event a grand success. You may handover the contributions to Mrs Mounika or Pujari garu. Further details can be had from Pujari Garu at 7095674128. Detailed schedule of the day will be informed in due course.

Couples who intend to perform the kalyanam are to contribute a minimum amount of Rs 516/- at the earliest.

సర్దార్ నెస్ట్ నివాసితులకు విజ్ఞప్తి,

ధనుర్మాసం ముగింపు  రోజున అనగా 14 జనవరి 2018 (ఆదివారం ) ఉదయం 0930 గంటలకు  మన  సర్దార్ నెస్ట్ దేవాలయ ప్రాంగణంలో గోదాదేవి-రంగనాయకుల  కల్యాణ మహోత్సవం  జరుపబడును కావున నివాసితులు  అందరు ఈ  కార్యక్రమము లో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరడమైనది. .  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, విరివిగా ఆర్ధిక సహాయాన్ని అందించి ఈ కార్యక్రమానికి సహకరించగలరని  విజ్ఞప్తి. విరాళాలను శ్రీమతి మౌనిక గారికి అందజేయవలసినదిగా కోరడమైనది. మరిన్ని వివరాలకు శ్రీ మహేశ్వర శర్మ (పూజారి) గారిని సంప్రదించగలరు 7095674128. కళ్యాణం రోజు కార్యక్రమ వివరాలను త్వరలో చెలియచేయడం  జరుగుతుంది. కల్యాణం లో కూర్చొన దలచిన  దంపతులు కనీస చందా  రూ 516 చెల్లించవలెను

Reply all
Reply to author
Forward
0 new messages