Srimad Bhagavad Gita: Chapter 07 Pravachanas - Starting Today

0 views
Skip to first unread message

Om Jnani

unread,
Jun 28, 2021, 8:58:15 AM6/28/21
to ca...@srichalapathirao.com

ఓం శ్రీ గురుభ్యోనమః,

పూజ్య గురుదేవులు శ్రీ దేవిశెట్టి చలపతిరావుగారు ఎన్నో ఉదాహరణలతో, ఉపమానములతో అత్యంత తేలికగా అర్ధమయ్యేలా "శ్రీమద్భగవద్గీత : 7 వ అధ్యాయం : విజ్ఞానయోగం" పై ప్రవచనములు ప్రారంభిస్తున్నారు.

భక్తి షట్కములోని మొదటి అధ్యాయం నుండి పూజ్య గురుదేవుల ప్రవచనములను జాగ్రత్తగా శ్రవణం చేసి ఆ తరువాత పుస్తకాన్ని చదవడం ద్వారా మననం చేసుకొని Quiz లో పాల్గొని మనం ఎంతవరకు అర్ధం చేసుకున్నాము, గుర్తుంచుకున్నామో మనకై మనం పరీక్షించుకుందాం - లోపాలు ఏమిటో విచారించుకొని సరిదిద్దుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణంలో వేగంగా ముందుకు ప్రయాణం చేద్దాం

అలాగే అత్యంత అరుదైన అవకాశం - మనకు కలిగిన సందేహాలను గురుదేవులను అడిగి ప్రశ్నోత్తర సమయంలో ఏ రోజుకు ఆరోజు సమాధానాలు తెలుసుకుందాం.

Online Satsang :  LIVE Pravachanas : Daily at 7:00 PM IST

*ప్రతిరోజూ రాత్రి 7:00 గంటలకు online సత్సంగం join కావడానికి* : https://zoom.us/j/3196189131?pwd=SG1YY2k5eElTMGR6OGIyTmYwbzZVZz09

Zoom Meeting ID : 3196189131  / Passcode : 12345678

Regards

ca...@srichalapathirao.com

Reply all
Reply to author
Forward
0 new messages