Pravachanas on Brahma Sutras by Sathguru Sri Chalapathirao (Telugu Language)

0 views
Skip to first unread message

Om Jnani

unread,
Feb 3, 2023, 9:54:44 PM2/3/23
to
Om Sri Gurubhyonamaha / ఓం శ్రీ గురుభ్యోనమః

Join eSatsang (via Zoom) Daily @7:00 PM IST : https://zoom.us/j/3196189131?pwd=SG1YY2k5eElTMGR6OGIyTmYwbzZVZz09

Zoom Meeting ID : 3196189131  / passcode : 12345678

Om Jnani

unread,
Feb 4, 2023, 8:06:22 AM2/4/23
to
Om Sri Gurubhyonamaha / ఓం శ్రీ గురుభ్యోనమః

ప్రతిరోజు రాత్రి 7:00 గంటలకు online లో జరిగే ఈ ప్రవచనములు వినడానికి zoom app install చేసుకుని ఉన్నవారు ఈ లింక్ పై click చేయండి:
https://zoom.us/j/3196189131?pwd=SG1YY2k5eElTMGR6OGIyTmYwbzZVZz09

link ద్వారా join కావడం తెలియని వారు : zoom app Join పై click చేసి  Meeting ID : 3196189131  Passcode : 12345678  ద్వారా join కావచ్చు

ప్రస్ధానత్రయం అంటే 1) భగవద్గీత, 2) ఉపనిషత్తులు, 3) బ్రహ్మసూత్రములు.

1) గృహస్ధులకు భగవద్గీత, 2) పరిపక్వ సాధకులకు ఉపనిషత్తులు, 3) జిజ్ఞాసువులకు బ్రహ్మసూత్రములు చెప్పబడ్డాయి.

మనందరం భగవద్గీతను, కొన్నయినా ఉపనిషత్తులను తెలుసుకొని ఉండి ఉంటాం. అర్ధం చేసుకొన్న విషయాలను ఆచరణలో పెట్టుకోవడానికి తగిన సాధనలు చేస్తూ ఉంటాం.  కానీ బ్రహ్మసూత్రాలను ఎప్పుడు విని ఉండము, తెలుసుకొనే అవకాశం కూడా వచ్చి ఉండకపోవచ్చు.

బ్రహ్మసూత్రములను అత్యంత తేలిక భాషలో క్రింది స్ధాయికి దిగి వచ్చి తెలియజేసే ప్రయత్నం పూజ్య గురుదేవులు శ్రీ దేవిశెట్టి చలపతిరావుగారు ఈ రోజు నుండి ఈ-సత్సంగంలో ప్రవచించబోతున్నారు. ఇటువంటి అరుదైన అవకాశాన్ని ప్రత్యేకించి జిజ్ఞాసువులైనవారు ఉపయోగించుకోగలరని మనవి.

ఈ-సత్సంగం రాత్రి 7:00 గంటలకు ప్రారభమౌతుంది.  ఒక్క క్షణం ఆలస్యం కాకుండా, శరీరం మనస్సు బుద్ధి మరేటూ, ఏ విషయాలపై పోకుండా జాగ్రత్తగా మొదటి నుండి క్రమశిక్షణను పాటిస్తూ విని వాటిని గురుదేవుల నుండి శ్రవణం చేసి ఆ తరువాత గ్రంధపఠనం చేసి విన్న విషయాలను బాగా అర్ధం చేసుకోవాలని మనవి.

Reply all
Reply to author
Forward
0 new messages