Srimad Bhagavad Gita : Live Session at 7:00 PM IST daily (from Today till 15-Aug-2020)

0 views
Skip to first unread message

Jnani

unread,
Jul 27, 2020, 11:24:31 PM7/27/20
to

Om Sri Gurubhyonamaha,

To Join Online Bhagavad Gita Session at 7:00 PM IST : https://zoom.us/j/3196189131?pwd=SG1YY2k5eElTMGR6OGIyTmYwbzZVZz09

(Please ensure to install zoom app from playstore before click on the above URL)

Jnani

unread,
Aug 1, 2020, 2:43:52 AM8/1/20
to care care

భగవద్గీతను సులభంగా ఉదాహరణలతో తెలుసుకోవాలనే తపన ఉన్నవారికి (మీ తల్లిదండ్రులకు/కుటుంబసభ్యులకు, బంధువులకు, మిత్రులకు) ఈ సందేశాన్ని పంపి - వారు కూడా join కావడానికి తగిన guidance ఇవ్వగలరని మనవి.

ప్రతిరోజు గురుదేవులు శ్రీ చలపతిరావుగారిచే ప్రవచనం, ఆ తరువాత Quiz, ఆ తరువాత మీ సందేహాలకు గురుదేవులు సమాధానాలు తెలియజేస్తారు.
గడచిన వారం రోజులలో సుమారు శ్రోతలు అడిగిన 100కు పైగా ప్రశ్నలకు ఉదాహరణలతో సమాధానాలు తెలియజేయడం జరిగింది.

ప్రతిరోజు రాత్రి 7:00 గంటలకు online లో జరిగే ఈ ప్రవచనములు వినడానికి zoom app install చేసుకుని ఉన్నవారు ఈ లింక్ పై click చేయండి:
https://zoom.us/j/3196189131?pwd=SG1YY2k5eElTMGR6OGIyTmYwbzZVZz09

link ద్వారా join కావడం తెలియని వారు :
zoom app పై click చేసి - క్రింది వివరాలద్వారా Join కాగలరు.
Meeting ID : 3196189131 
Password : 12345678
ద్వారా join కావచ్చు

Thankyou

Reply all
Reply to author
Forward
0 new messages