swamy7867
http://www.blaagu.com/swamy7867
ఆ మర్డర్ల తాలూకు ఫోటోలు మరీ ముఖ్యం గా ఒక ముసలమ్మ, ఒక పసివాడిని
నరికేసినవి నా కు ఇంకా కళ్ళ ముందు సజీవంగా ఇన్ని రోజుల తరువాత కూడా
ఉన్నాయి.
కానీ అతని చావు చనిపోయిన విధానం ఎందుకో సరిపెట్టుకోలేక పోతున్నాను. నేను
కేవలం అతని చావు మీద నా ఫీలింగ్ రాసానండి. పైగా ఈ రాజకీయులూ, సినిమా
వాళ్ళు ఎలాంటి పనికిమాలిన వాళ్ళైనా మనకి తెలీకుండా మన దైనందిన జీవితంలోకి
వచ్చేస్తారు. మా నాన్నగారు కూడా మీరు చెపిన మాటే చెప్పారు. ఆయన భార్య
కరడు కట్టిన మతవాది అని.
వాళ్ళు చేయించిన హత్యలూ ఇవీ కళ్ళతో చూడమండీ కానీ ఈచావు అయ్యో అనిపించింది.అంతే .
నేను వ్యక్తికంటే ఒక ముఖ్యమంత్రి రోజూ మన ప్రమేయం లేకుండా ప్రభావితం
చేస్తారు అని ఇప్పటి దాక అనుకోలేదు ఒక సెలబ్రిటీ గురించి మాత్రమే రాసాను.
నేను కాంగిరేసు పార్టీ కాదు, అతని సిద్ధాంతాలూ నాకు నచ్చవు.పైగా ఈ దేశంలో
కొద్ది రోజులూ ఆ దేశంలో కొద్ది రోజులూ బ్రతికి ఒకలాంటి ఇన్సెక్యూరిటీ తో
ఇలాంటి వాటికి విపరీతం గా స్పందించడం అలవాటైపోయింది.
చావుకు నా స్పందన నిజమే కాని సదరు వ్యక్తి దానికి అర్హుడు కాడు. మీ సూచన
ప్రకారం ఆ పోస్టు తీసేస్తున్నాను.
నెనర్లు. (Thanks)
Once again thanks for your suggestion.
sunita.
2009/9/6 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>: