విశాఖ సాహితీ వీచిక పేరుతో టపా రాసిన విద్యార్థి పేరును పేర్కొన లేదు. కాని, ఆ విద్యార్థి నాకు చాలా ఆనందం కలిగించాడు. ఇలా తెలుగును అభిమాన విషయంగా చదివే విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే నేను
తెలుగుపరిశోధన ను ప్రారంభించాను. అందులో పైన పేర్కొన్న పుస్తకాలు, ఎన్నో గతంలో Ph.D. పట్టా పొందిన సిద్ధాంత గ్రంథాలు, మరెన్నో సంప్రదింపు గ్రంథాలు ఉచితంగానే pdf లో దిగుమతి చేసుకునేందుకు లభిస్తాయి. అక్కడ ప్రయత్నించవచ్చు. అటువంటి విద్యార్థికి ఉపయోగపడితే నా వెబ్ సైట్ కు ప్రారంభించినందుకు సార్థకత.
డా. రామక పాండురంగశర్మ,
http://teluguthesis.com