సంస్కృత పదాలలో తఱచూ అభి అనే ప్రిపిక్సు చూస్తూంటాము.
దీని అర్థమేమి.
ఆశీస్ గారు,
మీకు జ్ఞ బదులు ఙ్ఞ వస్తుంది చూసుకోగలరు.
కృతజ్ఞతలు.
On Oct 7, 8:58 pm, Aasish Pappu <aasi...@gmail.com> wrote:
> తాడేపల్లి గారు,
>
> తప్పు సరిదిద్దినందుకు కృతఙ్ఞతలు :)
>
> -ఆశీష్
>
> 6 అక్టోబర్ 2009 10:01 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <
> subtadepa...@gmail.com> ఇలా రాసారు :
>
>
>
> > అభి అంటే ప్రాథమికార్థం ’ఎదురుగా’ అని.
>
> > అయితే ఈ అర్థాన్ని, దాన్ని కలిగిఉన్న అన్ని పదాలకీ అనువర్తించలేము. ఎందుకంటే
> > ఇది ఉపసర్గ (prefix) మాత్రమే కనుక. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
>
> > అభిజ్ఞానం (identification) అంటే గుర్తుపట్టడానికి సహకరించే వస్తువు. అని
> > అర్థం. జ్ఞానం వైపు మొగ్గుచూపడం కాదు.
>
> > నెనర్లు. (Thanks)
>
> > Yours Truly
> > T. L. Bala Subrahmanyam
> >http://www.tadepally.com
>
> > ఇట్లు భవదీయుడు
> > తాడేపల్లి
>
> > This mail might have been sent to you in Telugu language. If you are unable
> > to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
> > writing in Telugu, usehttp://lekhini.org
>
> --
> Aasish Kumar Pappu
అభి అంటే ప్రాథమికార్థం ’ఎదురుగా’ అని.
అయితే ఈ అర్థాన్ని, దాన్ని కలిగిఉన్న అన్ని పదాలకీ అనువర్తించలేము. ఎందుకంటే ఇది ఉపసర్గ (prefix) మాత్రమే కనుక. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
అభిజ్ఞానం (identification) అంటే గుర్తుపట్టడానికి సహకరించే వస్తువు. అని అర్థం. జ్ఞానం వైపు మొగ్గుచూపడం కాదు.
నెనర్లు. (Thanks)
Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com
ఇట్లు భవదీయుడు
తాడేపల్లి
T
2009/10/8 రాకేశ్వర రావు <rake...@gmail.com>: