కవిత్రయం వారు రచించిన శ్రీమదాంధ్రమహాభారతం పద్ధెనిమిది పర్వాలు
www.teluguthesis.invisioni.com వద్ద ఒకే చోట లభిస్తున్నాయి. ఇది
తెలుగువారి సాహిత్యంలోనేమొదటి గ్రంథం.ఇదంతా
PDF రూపంలో లభిస్తున్నాయి.మీరూ download చేసుకోవచ్చు.కాకుంటే మీరు
తప్పనిసరిగా login కావాలి.మీకు సభ్యత్వం లేకుంటే ఉచితంగానే rigister
చేసుకోండి.
మీరు ఏ పుస్తకాన్ని download చేసుకున్నా ’కృతఙ్ఞతలు’ చెప్పడం మాత్రం
దయచేసి మరవకండి.
గమనిక:- అక్షరాలు సరిగా కనిపిస్తులేవా?
www.teluguthesis.blogspot.com
లో ఈ సమస్యా పరిష్కారముంది.చూడండి.