how send any articles to your sahitya netram?
Is it free site or any contribution giving to authors or contributors
for giving articles, interviews etc....
On Sep 30, 1:34 pm, "త్రివిక్రమ్" <
g.trivik...@gmail.com> wrote:
> సాహితీ త్రైమాస పత్రిక "సాహిత్యనేత్రం <
http://sahityanethram.com/>" వెబ్సైట్
> లో ఆ పత్రిక గతంలో నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులు పొందిన కథలను అప్లోడ్
> చెయ్యడం మొదలుపెట్టారు. కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు,
> సాహిత్య సంబంధమైన వార్తలు వగైరా విశేషాలను సచిత్రంగా యూనికోడ్ తెలుగులో
> అందించనున్నారు. వెబ్సైటు:http://sahityanethram.com/వారి బ్లాగు:
http://blog.sahityanethram.com/