ఆంగ్లంలో కొన్నిరోజుల క్రితందాకా నటుడికి actorఅని నటికి actress అనే పదాలను వాడేవాళ్ళు.. ఈమధ్య నటుడు, నటికి ఆంగ్లంలో ఒకే లింగాతీత నామవాచకం వాడుతున్నారు- అదే actor.
అలాగే తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యంగారు సూచించినట్లు తెలుగులో గురువుని లింగాతీత నామవాచకంగా ఉపయోగించుకోవడానికి అభ్యంతరం
ఉండనక్కఱలేదు.
డా.నరేంద్ర గారి 'Learn Sanskrit- the Natural Way' (ప్రచురణ:సంస్కృతకార్యాలయం, శ్రీ అరవిందాశ్రమం, పుదుచ్చేరి) చదువుతుంటే Gender అనే అధ్యాయం (పుట33)లో సంస్కృతం 'గురు ' (విశేషణం) పదానికి లింగభేదం ఈ క్రింది విధంగా సూచింపబడింది:-
(నపుంసకలింగం).
.
----- Original Message
----
From: తాడేపల్లి బాలసుబ్రహ్మణ <
subtad...@gmail.com>
To: sahityam <
sahi...@googlegroups.com>
Sent: Thursday, 25 October, 2007 11:31:21 PM
Subject: [సాహిత్యం] Re: గురువు ఏ లింగం ?
సంస్కృతం సంగతి అలా ఉంచితే
తెలుగులో గురువుని
లింగాతీత నామవాచకంగా
ఉపయోగించుకోవడానికి
అభ్యంతరం ఉండనక్కఱలేదు. తెలుగు
సంప్రదాయాలు వేఱు.
సంస్కృత సంప్రదాయాలు వేఱు.
రెండూ కలిపి కలగాపులగం
చెయ్యకూడదు.
On Oct 25, 10:53 pm, "తాడేపల్లి
బాలసుబ్రహ్మణ్యం"
<
subtadepa....@gmail.com> wrote:
> తెలుగులోనైతే విశేషణం
వర్తించే నామవాచకం ఏదైనా
విశేషణస్వరూపంలో ఎలాంటి
> మార్పు ఉండదు.
>
> ఉదా :- నల్ల పిల్లకు, నల్ల
చెరువులో, నల్ల పిల్లిని, నల్ల
బ్రాహ్మడు,
> నల్ల పూసలతో.
>
> ఈ ఉదాహరణల్లో ఉన్న
నామవాచకాల లింగమేదైనా, వచనమేదైనా,
విభక్తి ఏదైనా
> "నల్ల" లో మార్పు ఉండదు.
>
> కాని సంస్కృతంలో అలా కాదు.
నామవాచకపు
లింగవిభక్తివచనాలన్నీ దాని
> విశేషణానిక్కూడా
తప్పనిసరిగా తగిలించాల్సిందే.
>
> ఉదా :- కృష్ణాయ గురవే నమ:
>
> (గురువైన కృష్ణునికి
నమస్కారము)
>
> కాబట్టి పై శ్లోకంలో
"ప్రసవవేదనామ్" అని (సీతామ్ లాగ)
స్త్రీలింగంలా
> ప్రయోగించినప్పుడు దాని
విశేషణం కూడా స్త్రీలింగమై
తీఱాల్సిందే. కాబట్టి
> "గురుం ప్రసవవేదనామ్" అంటే
సంస్కృతానికి అలవాటుపడ్డ
చెవులకు దోషంగా
> వినిపిస్తుంది.
>
> On Oct 25, 10:40 pm, carani narayanarao
>
>
>
> <
caraninarayana...@yahoo.co.in> wrote:
> > తాడేపల్లి
బాలసుబ్రహ్మణ్యంగారూ,
> > చక్కగా విశధీకరించారు.
నెనరులు.
> > ఒక సందేహం-
> > 'గురు ' పదం విశేషణంగా-
బరువైన(heavy),గొప్ప(great), కష్టమైన(difficult),
విపరీతమైన/భరింపజాలని (excessive)
అనే అర్థాలతో (The concise Sanskrit-English
Dictionary- Compiled by Vasudeo Govind Apte)
వాడవచ్చుకదా!
>
> > అప్పుడు 'కష్టమైన/
విపరీతమైన ప్రసవవేదన ' అనడానికి
> > 'గురుమ్ ప్రసవవేదనామ్ '
అనవచ్చా?
>
> > భవదీయుడు,
> > కారణి నారాయణ
రావు
http://wowmusings.blogspot.com>
> > ----- Original Message ----
> > From: తాడేపల్లి
బాలసుబ్రహ్మణ <
subtadepa...@gmail.com>
> > To: sahityam <
sahi...@googlegroups.com>
> > Sent: Wednesday, 24 October, 2007 1:58:00 PM
> > Subject: [సాహిత్యం] Re: గురువు ఏ
లింగం ?
>
> > లేకపోతే ఆ శ్లోకపాదపు
అసలు
> > పాఠాంతరం (version) ఇలా ఉండి
> > ఉండొచ్చు.
>
> > ..................................
> > నహి వంధ్యా విజానాతి
> > గుర్వీప్రసవవేదనామ్.
>
> > (గుర్వి యొక్క
> > ప్రసవవేదనను....అని అర్థం
వస్తుంది)
>
> > గర్భిణికి "గుర్వి" అని
పేరు
> > రావడానిక్కూడా కారణం -
> > గర్భంతో ఉన్నప్పుడు
> > స్త్రీల శరీరపరిమాణం
> > పెరగడమే.
>
> > ఇలా విశేషణాల్ని
> > నామవాచకాలుగా ఒక
ప్రత్యేక అర్థంలో
> > వాడడమనే సంప్రదాయం
> > సంస్కృతంలో ఉంది. అయినా
> > విశేషణంగా వాటికున్న
అసలు
> > ప్రతిపత్తి కూడా
> > ఏకకాలంలో ప్రవర్తిస్తూ
> > ఉంటుంది.
>
> > ఉదా :- పురుషోత్తముడు -
> > పురుషులలో ఉత్తముడు
(అసలు అర్థం)
> > విష్ణుమూర్తి (నియమిత
> > అర్థం)
>
> > పృథ్వీ - పెద్దది (అసలు
> > అర్థం)
> > భూమి ( నియమిత అర్థం)
>
> > అతిరసం - ఎక్కువ రుచి గలది
> > (అసలు అర్థం)
> > అరిసె (నియమిత అర్థం) మొ.
>
> > గుర్వీ లాంటిదే ప్రభ్వీ
> > (ప్రభువు యొక్క భార్య లేక
> > యజమానురాలు)
>
> > On Oct 24, 7:49 am, "తాడేపల్లి
> > బాలసుబ్రహ్మణ్యం"
> > <
subtadepa...@gmail.com> wrote:
> > > నిఘంటువు ఏమని
> > చెబుతున్నప్పటికీ ఆ
శ్లోకంలోని
> > గుర్వీమ్ అనే పదం
> > > ప్రసవవేదనకు విశేషణంగా
> > వాడబడింది.
>
> > > On Oct 24, 2:37 am, carani narayanarao
> > <
caraninarayana...@yahoo.co.in>
> > > wrote:
>
> > > > గుర్విణి/గుర్వీ అంటే
> > గర్భవతి, చూలాలు అని
అర్థం(The concise
> > Sanskrit-English Dictionary- Compiled by Vasudeo Govind Apte).
> > కాబట్టి మీరు ఉదహరించిన
> > శ్లోకంలోని 'గుర్వీమ్ '
చూలాలి/
> > గర్భవతి యొక్క అనే అర్థం
> > ఇస్తుంది కాని 'పెద్దదైన '
అనే
> > అర్థం రాదేమో?
>
> > > > ----- Original Message ----
> > > > From: తాడేపల్లి
> > బాలసుబ్రహ్మణ <
subtadepa...@gmail.com>
> > > > To: sahityam <
sahi...@googlegroups.com>
> > > > Sent: Tuesday, 23 October, 2007 6:38:54 PM
> > > > Subject: [సాహిత్యం] Re: గురువు ఏ
> > లింగం ?
>
> > > > గురువు పుఁల్లింగ శబ్దం.
> > > > దీని స్త్రీలింగరూపం
> > గుర్వి.
> > > > కాని
ప్రాచీనకాలంలో
> > > > స్త్రీలను గురువులుగా
> > > > అంగీకరించలేదు కనుక
> > గుర్వి ఆ
> > > > అర్థంలో వాడబడలేదు.
> > > > ఇతర స్త్రీలింగ
శబ్దాలకు
> > > > విశేషణంగా "పరిమాణం
(సైజు)
> > లో
> > > > పెద్దది" అనే
> > > > అర్థంలో మాత్రమే వాడారు.
>
> > > > ఉదా : శ్లో. విద్వానేవ
> > > > విజానాతి విద్వజ్జన
> > పరిశ్రమమ్
>
> > > > నహి వంధ్యా విజానాతి
> > > > గుర్వీమ్
ప్రసవవేదనామ్.
>
> > > > తాత్పర్యం : విద్వాంసుడి
> > > > కష్టాన్ని విద్వాంసుడు
> > > > మాత్రమే తెలుసుకోగలడు.
> > > > అపండితుడు
తెలుసుకోలేడు,
> > > > గొడ్రాలు పెద్దదైన
> > > > ప్రసవవేదనను
> > > > తెలుసుకోలేనట్లే.
>
> > > > On Sep 25, 12:40 am, Praveen Garlapati
<
praveengarlap...@gmail.com>
> > > > wrote:
> > > > > Ramanadha Reddy Yarrapu Reddy wrote:>
> > "దేవునికైనా
> > > > దెబ్బే గురువు" అనే
> > నుడిలో
> > > > 'గురువు' ఏ లింగమంటారు?
>
> > > > > ఇలాంటి వాడుక వలనే నేను
> > > > లింగ భేదం లేదేమో
> > అనుకున్నాను..
> > > > గురువు అనేది ఆడ, మగ
> > > > ఇద్దరికీ
> > > > > వర్తిస్తుందనుకున్నా.
> > > > > మరి
గురూణి నే విన్నానా
?
> > > > (సేఠాణి విన్నా
> > అలాంటిదేనేమో).
> > > > తారసపడలేదేమో నాకు మరి.
>
> > > > > --
> > > > > నా మదిలో ...
|
http://praveengarlapati.blogspot.com>
> > > > Share files, take polls, and discuss your passions -
all
> > under one roof. Go
to
http://in.promos.yahoo.com/groups-Hidequotedtext> > -
>
> > > > - Show quoted text -- Hide quoted text -
>
> > > - Show quoted text -
>
> > Chat on a cool, new interface. No download required. Go
to
http://in.messenger.yahoo.com/webmessengerpromo.php-Hide quoted text -
>
> > - Show quoted text -- Hide quoted text -
>
> - Show quoted text -
Why delete messages? Unlimited storage is
just a click away.