కాకి శోకము బోతిమే.. అనగా

95 views
Skip to first unread message

Nareshdasari

unread,
Oct 17, 2018, 9:21:18 PM10/17/18
to sahi...@googlegroups.com

ఈ మధ్యన వచ్చిన అరవింద సమేత చిత్రంలో ‘ఏడ పోయినాడో..’ పాటలో ‘కాకి శోకము బోతిమే..’ అని ఉంది. దయచేసి కాకి శోకము అనగా అర్థం తెలుపగలరు.

Regards,
Naresh Dasari

kandula nath

unread,
Oct 18, 2018, 2:03:19 AM10/18/18
to sahi...@googlegroups.com
కకులెలా 'కావు కావు' అని అరుస్తూ సోకిస్తాయో , గట్టిగా ఏడ్చి బాధపడే వాళ్ళని అలగంటారు అనుకొంటా

--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/d/optout.

Naresh Kumar Dasari

unread,
Oct 18, 2018, 10:50:03 PM10/18/18
to sahi...@googlegroups.com
ధన్యవాదములు కందుల నాథ్ గారు. మీరు చెప్పింది సబబుగానే ఉంది. రాయలసీమ వాడుక భాషలొ ఇంకేమైనా ఉందేమో తెలియదు మరి.

Thanks,
Naresh Kumar Dasari 

purnanand.y

unread,
Oct 25, 2018, 8:14:41 AM10/25/18
to sahi...@googlegroups.com
ఒక కాకి చనిపోతే మొత్తం కాకులు ఎలా గోల చేసి అరచి అక్కడే తిరుగుతూ ఉంటాయో అలా శోకం లో ఉన్నా మని. కాబోలు.

Sreenivas శ్రీనివాసు

unread,
Oct 26, 2018, 4:09:41 AM10/26/18
to sahi...@googlegroups.com
1. కాకి చావు = ఆకస్మాత్తుగా చావటం 2. కాకి చూపు = తలతిప్పి చూడటం 3. కాకి గోల = అర్ధంలేని మాటలు 4. కాకి చెమ్మ = మూర్చపోవటం 5. కాకి గూడు = కంకుల గుడిసి 6. కాకి బ్రతుకు = నీచపు బతుకు 7. కాకి శోకము = ఎక్కువగా ఏడవటం 8. కాకి బలగం = బంధువుల గుంపు 9. కాకి ఎంగిలి = ఎంగిలి అంటకుండా కొరకటం
Reply all
Reply to author
Forward
0 new messages